Vantalakka Son: వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.? హీరోలకు గట్టి పోటీ..

0
18
వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.? హీరోలకు గట్టి పోటీ..

ప్రేమి విశ్వనాథ్! కార్తీక దీపం సీరియల్‌తో.. వంటలక్కగా తెలుగు టూ స్టేట్స్‌లో తెగ పాపులర్ అయిన ఈ నటి.. ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్ సీక్వెల్‌తో రీసెంట్గా మన ముందుకు వచ్చారు. మరో సారి తెలుగు మహిళలను.. తన యాక్టింగ్‌తో.. అలరిస్తున్నారు. అయితే సీరియల్‌తో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ లేడీ.. రీసెంట్‌గా తన కొడుకును తన ఫ్యాన్స్ అండ్‌ ఫాలోవర్స్‌కు చూపించారు. తనతో ఓ రీల్‌ చేసి ఇన్‌స్టాలో వదిలారు. ఇక ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. ఆమె ఫ్యామిలీ ఏంటి.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రేమి విశ్వనాథ్ తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయదు.

కానీ తాజాగా కొడుకుతో కలిసి ఓ రీల్ చేసింది ఆమె. ఈ రీల్ ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా ప్రేమి షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నడా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు ‘మామ్ అండ్ సన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రేమి. ఆమె కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు. చాలా ఫిట్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నారని.. సంతూర్ మమ్మీ, మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా .? నిజం చెప్పండి అంటూ ఈ రీల్‌కు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రీల్‌ను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here