Urvashi Rautela: ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా.! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న ఊర్వశి

0
105
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి

తాను బేసిగ్గా కార్బ్స్ అవాయిడ్‌ చేస్తానని, అలాంటిది ప్రతి మీల్ లోనూ కనీసం రెండు, మూడు స్పూన్ల బిర్యానీ అయినా టేస్ట్ చేస్తున్నానని అన్నారు ఊర్వశి రౌతేలా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here