TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

0
36
TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

కల్కి మూవీ పాన్ ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే నార్త్‌ అమెరికా రీజన్లో రికార్డ్‌ లెవల్లో కలెక్షన్స్‌ వసూలు చేసుకుంటూ పోయిన కల్కి మూవీ.. కెనడాలోనూ.. అలాంటి అన్‌ బీటబుల్ రికార్డ్‌నే క్రియేట్ చేసింది. కెనడాలో ఏకంగా 3 మిలియన్ ప్లస్‌ డాలర్లను వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఎవర్‌ ఫిల్మ్ గా హిస్టరీ కెక్కింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…. కల్కి మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో ఈ మూవీకి రివ్యూ ఇచ్చేశారు. ఇక రీసెంట్గా కల్కి మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. కల్కి సినిమా ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌ అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్‌ చేసిన డైరెక్టర్ నాగి విజన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు మహేష్‌. అంతేకాదు అమితాబ్, కమల్, ప్రభాస్‌, దీపిక యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ మరో ట్వీట్ కూడా చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

24 ప్రీమియం ఎకానమీ సీట్లతో.. ఎయిరిండియా సరికొత్త విమానం..

15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన

40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు

బంగ్లా పై నుంచి చూస్తున్న మహిళకు బుల్లెట్ గాయం

కిళ్లీతో పెరుగుతోన్న డయాబెటిస్ ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here