Mohanu Babu: యువత డ్రగ్స్ కి బానిసలు కాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తూ సినీ ప్రముఖులు వీడియోలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి స్పందించారు మంచు మోహన్‌బాబు. గతంలో కొన్ని వీడియోలు చేశానని, అయినా, సీఎం ఆదేశం మేరకు మరికొన్ని సందేశాత్మక వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజ సేవ చేసుకుంటానని చెప్పారు.
Home Uncategorized Tollywood News: డ్రగ్స్ పై స్పందించిన మోహన్ బాబు | మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్...