మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తే అది ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనుకోవచ్చు. ఇటీవల డ్యూయల్ రోల్స్ చేయడం తగ్గించారు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది. ఈ చిత్రంలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబో మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సమ్మర్ లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.
Latest News
తమిళ సినిమాతో ఎన్టీఆర్ కు చిక్కులు
తమిళ సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్, అనుపమా పరమేశ్వరన్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా...
మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా
మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తే అది ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనుకోవచ్చు. ఇటీవల డ్యూయల్ రోల్స్ చేయడం తగ్గించారు మెగాస్టార్. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో...
రేపు “తల్వార్” ఫస్ట్ వార్నింగ్ ఇవ్వబోతున్న యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్
యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "తల్వార్"లో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. చిత్రీకరణ తుది దశకు...
మరోసారి ఖాన్సార్ ఎరుపెక్కాలా
రెబెల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్ రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మార్చి 21న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ హాలీడేస్ కు...
కొల్లగొట్టేస్తున్ననిధి అందాలు, పవన్ స్టెప్పులు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో ఈ రోజు రిలీజైంది. ఈ పాటను ఫోక్ స్టైల్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి...
ఎన్టీఆర్ మూవీలో బాలకృష్ణ హీరోయిన్
బాలకృష్ణ హీరోగా నటించిన సక్రాంతి మూవీ డాకూ మహారాజ్ తో థియేటర్స్ లో సందడి చేసింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా. ఇప్పుడీ నాయిక ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న...
గుమ్మడికాయ కొట్టబోతున్న “విశ్వంభర”
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఓ వారం రోజుల షూటింగ్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది. దీంతో షూటింగ్ కు గుమ్మడికాయ...
“హిట్ 3” టీజర్ రివ్యూ – నాని మరో రాంగ్ సెలెక్షన్ చేశాడా?
హీరో నానికి ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా సినిమాలు చేస్తాడనే పేరుంది. దసరా సినిమాలో ఎంత మాస్ ఉన్నా...ఆ ఇమేజ్ కు ఇబ్బంది రాకుండానే క్యారెక్టర్ డీల్ చేశాడు...
ఫ్లాప్ హీరోతో మూవీకి రెడీ అయిన శ్రీలీల
తన క్రేజ్ కు ఇప్పట్లో ఏమాత్రం ఢోకా లేదని ప్రూవ్ చేసుకుంటోంది హీరోయిన్ శ్రీలీల. తెలుగు తమిళ హిందీ మూవీస్ తో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్న...
ఆ క్రేజీ మూవీ వర్క్ మొదలుపెట్టిన త్రివిక్రమ్
గుంటూరు కారం సినిమా ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా మళ్లీ ఫామ్ కోల్పోయాడు. ఆయన ఓ సూపర్ హిట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్శకుడిగా ఫ్లాప్ అయినా నిర్మాతగా టిల్లు...