‘ఆహా’ టెంప్టింగ్ ఆఫర్, నెల సబ్ క్రిప్షన్ 67 రూపాయలకే

ఫేవరేట్ తెలుగు ఓటీటీ ఆహా..సబ్ స్క్రైబర్స్ ను ఆకర్షించేందుకు మరో ఎగ్జైటింగ్ ప్లాన్ అనౌన్స్ చేసింది. పాకెట్ ప్యాక్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో కేవలం 67 రూపాయలకే నెల సబ్ స్క్రిప్షన్ అందిస్తున్నారు. చవకైన ఈ ప్యాక్ ప్రేక్షకుల్ని టెంప్ట్...

“వీరమల్లు..” రిలీజ్ మళ్లీ డౌటేనట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్‌ ఈ మూవీకి డైరెక్టర్ అయితే..ఎంతకీ ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మిగిలిన షూటింగ్...

పూరి.. ఈసారైనా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా..?

ఎన్ని ఫ్లాప్స్ ఎదురైనా దర్శకుడు పూరి జగన్నాథ్ కు మరొక అవకాశం వస్తూనే ఉంది. పూరి తాజాగా విజయ్ సేతుపతి హీరోగా తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నిన్న ఉగాది రోజున ఈ క్రేజీ కాంబో మూవీని అఫీషియల్ గా ప్రకటించారు....

ఇప్పటిదాకా తెరపై చూడని కొత్త కాన్సెప్ట్ “28°C”మూవీలో చూస్తారు – డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

బాడీ టెంపరేచర్ ఒక సినిమాకు కీ పాయింట్ కావడం ఫస్ట్ టైమ్ ఇన్ మూవీ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా ప్రేక్షకులు తెరపై చూడలేదు. ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో "28°C" సినిమా రూపొందించారు దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. పొలిమేర...

“కన్నప్ప” రిలీజ్ వాయిదా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 25న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రావాల్సిఉండగా..వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నందున సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు....

తమన్నా లవ్ ను బిజినెస్ గా చూసిందా?

కొన్నేళ్లగా ప్రేమలో ఉన్న హీరోయిన్ తమన్నా విజయ్ వర్మ రీసెంట్ గా బ్రేకప్ అయ్యారు. ప్రేమ నుంచి విడిపోయినట్లు చెప్పకనే చెబుతున్నారు. రిలేషన్ షిప్ నుంచి దూరమయ్యాక ఈ జంట వెల్లడిస్తున్న అభిప్రాయాలు అసలు ఎందుకు విడిపోయారో స్పష్టం చేస్తున్నాయి. తమ లవ్...

“జటాధర”పై అప్ డేట్ ఇచ్చిన సోనాక్షి

హీరో సుధీర్ బాబు సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడీ హీరో జటాధర అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ డైరెక్టర్. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్ హీరో సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో...

లవ్ స్టోరీ మూవీ చేయనున్న సుప్రీమ్ హీరో

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ క్రేజీ లైనప్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌ రిలీజ్ చేసిన సంబరాల ఏటిగట్టు అందరినీ ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ క్రియేట్...

‘డాకూ..’ దర్శకుడితో చిరు సినిమా

మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. బింబిసార సినిమా చేసిన మల్లిడి వశిష్ట్ తో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమాను అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రెడీ...

తెలుగు సినిమాను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్దాం – హీరో విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు తన వంతు ప్రయత్నం ప్రతి సినిమాతో చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే కల నెరవేరిందని, నచ్చిన పని చేస్తున్న సంతోషం కంటే మిగతా ఏదీ సంతృప్తి ఇవ్వలేదని ఆయన...

Latest News

డ్రగ్స్ కేసులో “దసరా” విలన్ అరెస్ట్

దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇటీవల కేరళలోని ఓ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం...

మహేశ్ సినిమాల రీ రిలీజ్ జాతర

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల రి రిలీజ్ ల జాతర మొదలుకానుంది. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల దాకా మహేశ్ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రీ రిలీజ్...

“డ్రాగన్” ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా...

మాస్ కాంబో ఫిక్స్, వెయిటింగ్ లో హరీశ్ శంకర్

హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రూపొందింది. ఈ సినిమా ఫ్యాన్స్ కు, మాస్ ఆడియెన్స్ కు నచ్చినా, ఓవరాల్ గా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు మరోసారి...

“పెద్ది”తో కాజల్ స్టెప్స్

రామ్ చరణ్ హీరోగా తన కొత్త సినిమా పెద్దిలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది, ఈ పాటలో...

రివ్యూ – సూర్య “రెట్రో” ట్రైలర్

సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో సినిమా ట్రైలర్ రిలీజైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్య రెట్రోకు ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే...

ఈసారి లేట్ కాదట…!

టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఎస్ఎస్ఎంబీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది....

అల్లు అర్జున్ – అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఇదే

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వీరి సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంలో సోషల్ మీడియాలో నెక్ట్స్ ఇయర్ డిసెంబర్ అంటూ...

పవన్ సినిమా డేట్ హైజాక్ చేసిన సమంత

హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా శుభం. ఈ చిత్రాన్ని సమంత ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ కథతో దర్శకుడు...

మూడు వారాల్లోనే ఓటీటీలోకి “వీర ధీర శూరన్ 2”

విక్రమ్ హీరోగా నటించి-న వీర ధీర శూరన్ 2 సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్స్ లో రిలీజైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ కావడం సర్...