అల్లు అర్జున్ గారి కోసం “ఫియర్” సినిమా రిలీజ్ ఆపేద్దామని అనుకున్నాం – సక్సెస్ మీట్ లో నిర్మాత...
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటించిన "ఫియర్" సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ టాక్ తో 150కి పైగా థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను...
“ఆర్ సీ 16″లో నటించడం లేదు – విజయ్ సేతుపతి
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఆర్ సీ 16 సినిమాలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి. దీనిపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తాను నటించడం లేదని తెలిపారు. దర్శకుడు...
బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్
బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ విజేతగా నిలిచాడు. నిన్న రాత్రి ఘనంగా జరిగిన బిగ్ బాస్ ఫినాలేలో నిఖిల్ గెలుపొందారు. రన్నరప్ గా గౌతమ్ నిలిచారు. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ఈ గ్రాండ్ ఫినాలే జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన...
“గేమ్ ఛేంజర్” బుకింగ్స్ ఓపెన్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే యూకేలో టికెట్స్ అమ్మకం ప్రారంభం కాగా...ఇప్పుడు అమెరికాలోనూ టికెట్స్ అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో ఓవర్సీస్ లో కంప్లీట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచినట్లయింది....
సంధ్య థియేటర్ ఘటన మా కంట్రోల్ లో లేదు – హీరో అల్లు అర్జున్
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తమ కంట్రోల్ లో లేదని అన్నారు హీరో అల్లు అర్జున్. ఈ రోజు మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు అల్లు అర్జున్. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నానని, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని...
19 ఏళ్ల తర్వాత మరోసారి సూర్య, త్రిష జోడీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో నాయికగా త్రిష కనిపించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రకటించింది. సూర్య సరసన త్రిష గతంలో ఆరు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకోలేదు....
మోహన్ బాబుకు నో బెయిల్
టీవీ 9 రిపోర్టర్ పై దాడి చేసిన కేసులో నటుడు మోహన్ బాబు కోరిన ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. హత్యాయత్నం కేసులో అభియోగాలు తీవ్రంగా ఉన్నందున యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు చెప్పింది. ఈ కేసులో పోలీసులు తనను...
చట్టాన్ని గౌరవిస్తా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటా – అల్లు అర్జున్
చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్. ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేనని అన్నారు. గత 20 ఏళ్లుగా తాను థియేటర్స్ కు...
జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్
నిన్నరాత్రి చంచల్ గూడ జైల్లో గడిపిన హీరో అల్లు అర్జున్ ను ఈ ఉదయం సుమారు 7 గంటలకు జైలు అధికారులు విడుదల చేశారు. నిన్న రాత్రి 10 గంటలు దాటినా కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ కాపీలు చంచల్ గూడ జైలు...
అల్లు అర్జున్ కు బెయిల్
అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి ఉపశమనం పొందినట్లు అయ్యింది. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంచల్ కూడ జైలుకు తీసుకెళ్లేందుకు...