ఎన్టీఆర్ “వార్ 2” ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఈ సినిమా సెలైంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. ఇంత వరకు అప్ డేట్ లేదు. దేవర...
మరో సెన్సేషన్ కు కిరణ్ అబ్బవరం రెడీ, ఈ నెల 19న “కెఎ10” టైటిల్ అనౌన్స్ మెంట్
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ క సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ మంచి సూపర్ హిట్ కోసం చూస్తున్న ఆయనకు క కోరుకున్న విజయాన్ని ఇచ్చింది. ఇప్పుడీ ఉత్సాహంలో తన కొత్త మూవీ కెఎ10...
వారియర్ లుక్ లో సర్ ప్రైజ్ చేస్తున్న సాయి దుర్గతేజ్
ఒక పెద్ద ప్రమాదం నుంచి కోలుకుని సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్ సాధించడం మామూలు విషయం కాదు. ఎంతో డెడికేషన్, బలమైన లక్ష్యం ఉంటే తప్ప ఇలాంటి బాడీ బిల్డ్ చేయలేం. తన కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు కోసం పట్టుదలగా ప్రయత్నించి...
గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్న ‘హరికథ’ టీమ్
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన హరికథ వెబ్ సిరీస్ రీసెంట్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మూవీ లవర్స్ తో పాటు మీడియా నుంచి...
మోహన్ బాబు అరెస్ట్ పై స్పందించిన పోలీస్ కమీషనర్
జర్నలిస్టుపై దాడి, కుటుంబ గొడవల నేపథ్యంలో మంచు కుటుంబ సభ్యులపై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. మోహన్ బాబు అరెస్ట్ పై ఆలస్యమేమీ చేయడం లేదని, చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
మోహన్ బాబుకు...
మహేష్ మూవీలో ప్రియాంక చోప్రా
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది....
సూర్య తెలుగు స్ట్రైయిట్ మూవీ డైరెక్టర్ ఇతనే
తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయాలని సూర్య ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ.. కుదరడం లేదు. సూర్యతో సినిమా చేయాలని రాజమౌళి గతంలో అనుకున్నా కుదరలేదు. రాజమౌళి మాత్రమే కాదు.. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను.. ఇలా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్...
అక్కినేని బ్రదర్స్ తో కిసిక్ బ్యూటీ.?
అక్కినేని హీరోలు నాగచైతన్య తండేల్ తర్వాత కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. ఇక అఖిల్ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. అయితే.. అక్కినేని బ్రదర్స్ సినిమాల్లో కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అక్కినేని...
అల్లు అర్జున్ గారి కోసం “ఫియర్” సినిమా రిలీజ్ ఆపేద్దామని అనుకున్నాం – సక్సెస్ మీట్ లో నిర్మాత...
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటించిన "ఫియర్" సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ టాక్ తో 150కి పైగా థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను...
“ఆర్ సీ 16″లో నటించడం లేదు – విజయ్ సేతుపతి
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఆర్ సీ 16 సినిమాలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి. దీనిపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తాను నటించడం లేదని తెలిపారు. దర్శకుడు...