“ఓజీ”లో “డీజే టిల్లు” బ్యూటీ
డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ నేహా శెట్టి. టిల్లు స్క్వేర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతోనూ తన క్రేజ్ ను కంటిన్యూ చేసింది. ఇప్పుడీ హీరోయిన్ కు ఓ బిగ్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్...
“లాపతా లేడీస్”కు ఆస్కార్స్ ఛాన్స్ మిస్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమా ఆస్కార్ ఛాన్స్ మిస్ చేసుకుంది. భారత్ నుంచి ఈ సినిమా ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. అయితే నిన్న ప్రకటించిన షార్ట్ లిస్టులో లాపతా...
తెర వెనక విశేషాలతో “ఆర్ఆర్ఆర్” డాక్యుమెంటరీ, ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనక విశేషాలతో ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ డాక్యుమెంటరీని ఈ నెల 20న సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ...
అఫీషియల్ – “రాబిన్ హుడ్” వాయిదా
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కు రావాల్సిఉండగా..నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్ హుడ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఈ రోజు అఫీషియల్...
శ్రుతి ఔట్, మృణాల్ ఇన్
అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకుందనే వార్తలు ఇప్పటికే రాగా ఆ న్యూస్ ను కన్ఫర్మ్ చేస్తూ మృణాల్ ఠాకూర్ సెట్స్ లో జాయిన్ అయ్యింది. శ్రుతి ప్లేస్ లోకి మృణాల్ ను తీసుకున్నారు మేకర్స్....
ఎమోషనల్ కంటెంట్ తో రానున్న రామ్ “సాగర్”
రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సాగర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. యంగ్ డైరెక్టర్ పి.మహేశ్ బాబు రూపొందిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్...
ఆమిర్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబో ఫిక్స్?
నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో పలు క్రేజీ మూవీస్ తెరకెక్కాయి. ఇప్పుడీ కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తో వీరు సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్ ను కలిసి...
ఎన్టీఆర్ “వార్ 2” ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఈ సినిమా సెలైంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. ఇంత వరకు అప్ డేట్ లేదు. దేవర...
మరో సెన్సేషన్ కు కిరణ్ అబ్బవరం రెడీ, ఈ నెల 19న “కెఎ10” టైటిల్ అనౌన్స్ మెంట్
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ క సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ మంచి సూపర్ హిట్ కోసం చూస్తున్న ఆయనకు క కోరుకున్న విజయాన్ని ఇచ్చింది. ఇప్పుడీ ఉత్సాహంలో తన కొత్త మూవీ కెఎ10...
వారియర్ లుక్ లో సర్ ప్రైజ్ చేస్తున్న సాయి దుర్గతేజ్
ఒక పెద్ద ప్రమాదం నుంచి కోలుకుని సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్ సాధించడం మామూలు విషయం కాదు. ఎంతో డెడికేషన్, బలమైన లక్ష్యం ఉంటే తప్ప ఇలాంటి బాడీ బిల్డ్ చేయలేం. తన కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు కోసం పట్టుదలగా ప్రయత్నించి...