బాలయ్య, బోయపాటి మూవీ ఇప్పట్లో లేదా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ సాధించడం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబో మూవీ అంటే బ్లాక్ బస్టర్ ఖాయం అనే టాక్ ఉంది. గత కొన్ని...
బ్రో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే - సంభాషణలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ...
ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ అదిరింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు తిరుపతిలో కనీవినీ ఎరుగని రీతిలో...
తిరుపతిలో ప్రభాస్ పెళ్లి. ఇంతకీ ఎప్పుడు..?
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? గత కొంతకాలంగా సమాధానం లేని ప్రశ్నగా మారింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అని కృష్ణంరాజు ప్రకటించారు. బాహుబలి, బాహుబలి 2 కూడా వచ్చి వెళ్లిపోవడం జరిగింది కానీ.. ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. అడిగిన ప్రతిసారీ టైమ్...
సిద్థార్థ్ ప్రయత్నం ఫలిస్తుందా..?
నువ్వొస్తానంటే నొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న తమిళ హీరో సిద్థార్థ్. తెలుగులో స్పష్టంగా మాట్లాడడం.. పాటలు కూడా పాడడం సిద్థార్థ్ స్పెషల్. అందుకనే సిద్థార్థ్ ను చూస్తే.. తెలుగువాడేనేమో అనుకుంటారు. అంతలా గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ్ కొన్ని...
ప్రభాస్ బ్యానర్ లో జగన్ సినిమా..?
యాత్ర సినిమా ఓ సంచలనం. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. గత ఎన్నికల టైమ్ లో వచ్చిన యాత్ర మూవీ రాజకీయ చిత్రమైనప్పటికీ అందర్నీ ఆకట్టుకుంది....
పరశురామ్ పొందింది ఎంత..? పొగొట్టుకున్నది ఎంత..?
నాగచైతన్యతో డైరెక్టర్ పరశురామ్ సినిమా చేయాలి అనుకున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించాలి అనుకుంది. అంతా సెట్ అయ్యింది. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో పరశురామ్ కి మహేష్ తో సినిమా చేసే ఛాన్స్...
లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఊర్వశీ రౌటేలా
ఊర్శశీ రౌటేటా.. ఈ మధ్య ఈ అమ్మడు పేరు బాగా వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ సాగే పాటలో మెరసింది. కుర్రకారును బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసింది....
కనీవినీ ఎరుగని రీతిలో.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.....
బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న నాగవంశీ..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి భగవత్ కేసరి అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతుంది. దసరాకి ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. అయితే.....