ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన రామ్
ఎనర్జిటిక్ హీరో, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు కానీ.. అంతకు మించి అప్ డేట్ లేదు. అయితే.. బోయపాటి సినిమా...
మరో రెండు వారాల్లో ప్రేక్షకులకు దర్శనం ఇవ్వనున్న ఆదిపురుష్
ప్రభాస్ మరియు కృతి సనన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా విడుదల తేదీకి రోజులు లెక్కపెడుతున్నారు. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇవాల్టి నుంచి...
నాగ్ మూవీ డైరెక్టర్ ప్రసన్న కాదా..? మరి ఎవరు..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత వెంటనే కొత్త సినిమాని ప్రకటిస్తాను అన్నారు. సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది వెళ్లిపోయింది.. శ్రీరామనవి కూడా వెళ్లిపోయింది.. కానీ ఇప్పటి వరకు నాగ్...
పంజా విసిరిన సైతాన్..
ప్రతిభగల దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సైతాన్'. ఇటీవల వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైటిల్ కి తగ్గట్లుగానే మోషన్ పోస్టర్ చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. మోషన్...
4 దశాబ్దాల సాగర సంగమం
4 దశాబ్దాల సాగర సంగమం !!
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3...
Allu Aravind’s anger on Parasuram ..?
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం అనే సినిమాలు చేయడం.. ఈ సినిమాలు సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఈ బ్యానర్ లో మూడవ సినిమా కూడా పరశురామ్ చేయాలి కాకపోతే మహేష్ బాబుతో సర్కారు వారి పాట...
Nikhil Back to Back Movies
హ్యాపీడేస్ మూవీలో నలుగురులో ఒక్కడుగా రాజేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు నిఖిల్. ఆతర్వాత యువత, స్వామి రారా, కార్తికేయ తదితర చిత్రాలతో మెప్పించిన నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లోఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్...
Railway Board good news for Telugu states
* రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వేబోర్డు అంగీకారం
* 6 నెలల్లో సర్వే పూర్తి చేయాలని రైల్వేబోర్డు నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త...
MLA fell down doing Karrasaamu..!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ రావడంతో వైఎస్సార్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.
ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు కర్రసాము చేస్తూ కిందపడ్డారు. ర్యాలీలో కర్రసాము చేస్తున్న క్రమంలో...
పవన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న చరణ్..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ఉన్నప్పటికీ కొత్తగా వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో తొలి చిత్రం అక్కినేని అఖిల్ తో ఉంటుందని ప్రచారం జరిగింది. చరణ్, అఖిల్ ఇద్దరూ...