లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఊర్వశీ రౌటేలా

ఊర్శశీ రౌటేటా.. ఈ మధ్య ఈ అమ్మడు పేరు బాగా వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ సాగే పాటలో మెరసింది. కుర్రకారును బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసింది....

కనీవినీ ఎరుగని రీతిలో.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.....

బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న నాగవంశీ..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి భగవత్ కేసరి అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతుంది. దసరాకి ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. అయితే.....

అఖిల్ నెక్ట్స్ ఏంటి..?

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో బాగా డీలా పడ్డాడు. ఇక నుంచి కెరీర్ లో గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తానని.. త్వరలోనే నెక్ట్స్ మూవీని ప్రకటిస్తానని అఖిల్ చెప్పాడు కానీ.. ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. ఇంతకీ...

పెదకాపు మూడు పార్టులుగా రానుందా..?

కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆతర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే భారీ మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ముకుంద సినిమాతో కూడా సక్సెస్ సాధించాడు. అయితే.....

టెన్షన్ లో పవర్ స్టార్ ప్రొడ్యూసర్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ చేయని విధంగా వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తెర...

చిరుకు క్యాన్సర్ అంటూ వార్తలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ సెంటర్ ని స్టార్ట్ చేశారు. ఆయన నలభై ఏళ్ల వయసులో టెస్ట్ చేయించుకుని non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పారు....

ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను ప్రాజెక్ట్ కే బ్రేక్ చేయడం ఖాయం – రానా దగ్గుబాటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తుంది. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీని...

గరుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు

గురుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు అనగానే.. ఎవరా గురుశిష్యులు అనుకుంటున్నారా..? గురువు తేజ, శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి. డైరెక్టర్ తేజ దగ్గర రాకేష్ ఉప్పలపాటి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాడు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో దర్శకుడిగా...

హీరో తేజ్, మేనేజర్ సతీష్ మధ్య నిజంగా గొడవ జరిగిందా..?

మెగా హీరో సాయిధరమ్ తేజ్, మేనేజర్ సతీష్ ఇద్దరూ మంచి స్నేహితులు. హీరో, మేనేజర్ అన్నట్టుగా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు. ఇండస్ట్రీ జనాలకు అందరికీ తెలిసిందే. తేజ్ సినిమా వ్యవహరాలు, పబ్లిసిటీ అంతా ఆయనే చూసుకుంటాడు. అయితే.. ఏమైందో ఏమో కానీ.....

Latest News

“గేమ్ ఛేంజర్” కథ వెనక ఇంత కథ జరిగిందా

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ స్టోరీ వెనక పెద్ద కథే జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కథ ఒక స్టార్ కోసం రాస్తే మరొక స్టార్ కు వెళ్లింది. కోలీవుడ్ డైరెక్టర్...

హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది అయినా తన చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్రతో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ...

న్యూ ఇయర్ లో శ్రీలీల కొత్త ప్లాన్

ఇప్పటి వరకు టాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన శ్రీలీల ఇప్పుడు రూటు మార్చింది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకోబోతోందని ముంబై టాక్. కార్తీక్ ఆర్యన్...

అకిరాతో “ఖుషి 2” ?

పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా..?...

బాక్సాఫీస్ వద్ద రూ.5.75 కోట్లు రాబట్టిన “డ్రింకర్ సాయి”, ఓటీటీ రాకపై ఏర్పడిన క్రేజ్

థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీస్ ఓటీటీలో ఎప్పుడు వస్తాయనే క్రేజ్ ఏర్పడుతుంటుంది. ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన డ్రింకర్ సాయి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పట్ల ఇలాంటి క్యూరియాసిటీనే...

ప్రైమ్ వీడియోలో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న “లవ్ రెడ్డి”

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన "లవ్ రెడ్డి" సినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీకి థియేటర్స్ లో మంచి...

కొత్త లుక్ లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ కొత్త లుక్ లో నాంపల్లి కోర్టుకు వచ్చారు. పుష్ప 2 సినిమా కోసం పొడవైన జుట్టుతో కనిపించిన అల్లు అర్జున్..తాజాగా ఆ హెయిర్ కట్ మార్చి, షార్ట్ హెయిర్...

హీరోలే కాదు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పోటీ పడుతున్నారు.

బాక్సాఫీస్ పోటీలో హీరోలు ఉండటం చూస్తుంటాం. కానీ ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా ఈ పోటీ ఎక్కువైంది. గతంలో దేవిశ్రీ ప్రసాద్, థమన్ మధ్య ఇన్ సైడ్ వార్ నడిచింది....

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈ‌వెంట్ కు భారీ ఏర్పాట్లు

రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ఈ ఈవెంట్ కు...

స్టోరీ డిస్కషన్స్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ

మెగాస్టార్ చిరంజీవి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడితో సినిమా చేయాలని మెగాస్టార్ భావించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడాలంటే మంచి కాంబోలో...