బాలయ్య భగవంత్ కేసరి టైటిల్ వెనకున్న అసలు ప్లాన్ ఇదే
నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తే... కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా...
వరుణ్, లావణ్య మ్యారేజ్ ఎక్కడ..? ఎప్పుడు..?
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం.. తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడు పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు డెస్టినేషన్...
విజయ్, పరశురామ్ మూవీ గీత గోవిందం సీక్వెలా..? కాదా..?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం. జీఏ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజైంది....
చిరు మూవీలో 8 మంది హీరోయిన్లు. ఇది నిజమేనా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. అయితే.. ఈ...
రామన్న యూత్ అభయ్ పై విష్ణు సీరియస్
జార్జిరెడ్డి ఫేమ్ అభయ్ బేతిగంటి నటిస్తూ.. దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఇందులో అభయ్ యూత్ లీడర్ రాజు పాత్రలో నటించాడు. ఆమధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేశారు. దీనికి పాజిటివ్ టాక్...
పవన్.. ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే - సంభాషణలు అందించడం విశేషం. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈమధ్య...
పదివేల టిక్కెట్లు బుక్ చేయనున్న రణ్ బీర్ కపూర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతివృత్తంగా ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత...
నాగశౌర్య మాస్ ప్రయత్నం ఫలిస్తుందా..?
నాగశౌర్య మన పక్కంటి కుర్రాడులా ఉంటాడు. ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగం, ఛలో తదితర ఫీల్ గుడ్ మూవీస్ తో సక్సెస్ సాధించాడు. అయితే.. నాగశౌర్యకు మాత్రం మాస్ సినిమాలు చేయాలి. మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తున్నాడు. ఆమధ్య అశ్వథ్థామ...
ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా హేగ్డే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ...
ఓంరౌత్ నిజంగా తప్పు చేశాడా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓంతరౌత్ తెరకెక్కించాడు. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు....