పరశురామ్ పొందింది ఎంత..? పొగొట్టుకున్నది ఎంత..?
నాగచైతన్యతో డైరెక్టర్ పరశురామ్ సినిమా చేయాలి అనుకున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించాలి అనుకుంది. అంతా సెట్ అయ్యింది. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో పరశురామ్ కి మహేష్ తో సినిమా చేసే ఛాన్స్...
లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఊర్వశీ రౌటేలా
ఊర్శశీ రౌటేటా.. ఈ మధ్య ఈ అమ్మడు పేరు బాగా వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ సాగే పాటలో మెరసింది. కుర్రకారును బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసింది....
కనీవినీ ఎరుగని రీతిలో.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.....
బాలయ్యతో మూవీ ప్లాన్ చేస్తున్న నాగవంశీ..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి భగవత్ కేసరి అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతుంది. దసరాకి ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. అయితే.....
అఖిల్ నెక్ట్స్ ఏంటి..?
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో బాగా డీలా పడ్డాడు. ఇక నుంచి కెరీర్ లో గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తానని.. త్వరలోనే నెక్ట్స్ మూవీని ప్రకటిస్తానని అఖిల్ చెప్పాడు కానీ.. ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. ఇంతకీ...
పెదకాపు మూడు పార్టులుగా రానుందా..?
కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆతర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే భారీ మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ముకుంద సినిమాతో కూడా సక్సెస్ సాధించాడు. అయితే.....
టెన్షన్ లో పవర్ స్టార్ ప్రొడ్యూసర్స్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ చేయని విధంగా వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తెర...
చిరుకు క్యాన్సర్ అంటూ వార్తలు.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ సెంటర్ ని స్టార్ట్ చేశారు. ఆయన నలభై ఏళ్ల వయసులో టెస్ట్ చేయించుకుని non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పారు....
ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను ప్రాజెక్ట్ కే బ్రేక్ చేయడం ఖాయం – రానా దగ్గుబాటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తుంది. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీని...
గరుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు
గురుశిష్యుల పోటీలో గెలిచిన శిష్యుడు అనగానే.. ఎవరా గురుశిష్యులు అనుకుంటున్నారా..? గురువు తేజ, శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి. డైరెక్టర్ తేజ దగ్గర రాకేష్ ఉప్పలపాటి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాడు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో దర్శకుడిగా...