లావణ్య.. మెగా ఫ్యామిలీకి కండీషన్ పెట్టిందా..?
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకోవడం.. పెళ్లి వరకు రావడం.. ఎంగేజ్ మెంట్ జరగడం తెలిసిందే. ఇన్నాళ్లు ఎవరికీ ఏమాత్రం తెలియకుండా సైలెంట్ గా లవ్ ట్రాక్ నడిపారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సంవత్సరం...
50 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతున్న ఖుషి సాంగ్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో...
తెలంగాణలో ఆదిపురుష్ టిక్కెట్ల రేట్లు వివరాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన అథ్యాత్మిక చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆతృత అందరిలో నెలకొంది. జూన్ 16న...
మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు ఎవరు..?
బాలయ్య తన నటవారసుడు మోక్ష్ఞ ఎంట్రీ కోసం గత కొంతకాలంగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎలాంటి కథతో పరిచయం చేయాలి.? ఎవరి డైరెక్షన్ లో పరిచయం చేయాలి..? అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆమధ్య బోయపాటి పేరు బాగా వినిపించింది. ఆతర్వాత క్రిష్...
బాలయ్య అఖండ 2 లేటెస్ట్ అప్ డేట్
నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూవీ అంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే టాక్ ఉంది. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానిని మించి మరోకటి సక్సెస్ సాధించడంతో ఈ క్రేజీ కాంబోలో...
హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య గొడవ జరిగిందా..?
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్పై. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహించారు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని ప్రకటించినప్పుడు...
ప్రభాస్, మహేష్ తో పోటీకి సై అంటున్న రవితేజ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్...
చిరు కొత్త సినిమా టైటిల్ ముల్లోకవీరుడు..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న భోళా శంకర్ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.....
అనాధలకు ఆదిపురుష్ చూపించనున్న మంచు మనోజ్
ఇప్పుడు సినీ అభిమానుల ఎవరి నోట విన్నా ఆదిపురుష్ గురించే. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఆదిపురుష్ మూవీ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. తెలుగులోనే కాకుండా...
మరోసారి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్
బండ్ల గణేష్.. ఒకప్పుడు కమెడియన్ గా ఎంటర్ టైన్ చేశాడు. ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ లో ట్వీట్స్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుండడం విశేషం. ఆమధ్య గురుజీ అంటూ ఇన్ డైరెక్ట్...