రాఖీ భాయ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలన విజయం సాధించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న స్టార్ యశ్. కేజీఎఫ్ 2 తర్వాత తన క్రేజ్ కు తగ్గట్టుగా సినిమా చేయాలని చాలా కథలు విన్నాడు. అయితే.. ఇప్పటి వరకు...
రామ్ పెళ్లి వార్త పై క్లారిటీ ఇచ్చిన స్రవంతి రవి కిషోర్
నిఖిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవల శర్వానంద్ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడని.. హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కూతురుతో రామ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని...
నిఖిల్, రాజశేఖర్ రెడ్డి మధ్య గొడవ మరింత పెరిగిందా..?
హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ డైరెక్టర్. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపధ్యంలో రూపొందిన చిత్రమిది. టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నెల 29న...
అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ప్రభాస్
బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించి దేశవిదేశాల్లో సైతం మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా అంతలా సక్సెస్ అవ్వడానికి కారణం రాజమౌళి అని ప్రభాస్ గొప్పతనం ఏమీ లేదని కొంత మంది విమర్శించారు. అయితే... బాహుబలి తర్వాత సాహో సినిమా...
టెన్షన్ లో పుష్ప 2 మేకర్స్..?
పుష్ప 2.. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ కలయిలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ...
సలార్ లో మరో పాన్ ఇండియా స్టార్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ, క్రేజీ మూవీ సలార్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు...
ఐకాన్ స్టార్ పుష్ప 2 లో హైలెట్ ఇదే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప రూపొందడం ఈ సినిమా సంచలనం సృష్టించడం తెలిసిందే. టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం. దీంతో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు...
చిరు మూవీ నుంచి కొత్త న్యూస్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు 11న భోళా శంకర్ మూవీ రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్ట్ లతో సినిమాలు చేసేందుకు ప్లాన్...
విజయ్ కొత్త సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 1న ఖుషి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ కొత్త సినిమా స్టార్ట్...
ఆదిపురుష్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పిన సందీప్ రెడ్డి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ఆదిపురుష్. ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా, సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన...