నెల రోజుల గ్యాప్ లో 4 మెగా సినిమాలు
మెగా అభిమానులకు జులై 28 నుంచి పండగ స్టార్ట్ అవుతుంది. ఈ పండగా ఒక రోజు రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజులు పాటు ఉండబోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. మెగా హీరోల నుంచి వరుసగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అవును.....
టాలీవుడ్ కి వచ్చినందుకు బాధపడుతున్నాను – మంచు లక్ష్మి
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. నటిగా, హోస్ట్ గా ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, దొంగాట.. తదితర చిత్రాల్లో కథానాయికగా నటించింది...
ఫ్యామిలీ స్టార్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పుడు సెట్స్...
పుకార్లు ఆపండి అంటున్న కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది కృతి శెట్టి. ఆతర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించడంతో ఈ అమ్మడుకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఇటీవల కాలంలో కృతి నటించిన సినిమాలు మెప్పించలేకపోయినా.....
ఊహించని లెవల్లో సలార్ బిజినెస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా టీజర్ వస్తుందా అని ఎదురు చూసిన రోజు వచ్చింది. ఈ టీజర్ ఇలా...
భోళా శంకర్ మరో వాల్తేరు వీరయ్య అవుతుందా..?
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్..?
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ భారీ...
జగ్గుభాయ్ బాటలో మంచు మనోజ్
కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు అనే పేరు తెచ్చుకున్నాడు జగపతి బాబు. హీరోగా ఓ వెలుగు వెలిగిన జగ్గుభాయ్.. లెజెండ్ సినిమాతో రూటు మార్చాడు. విలన్ గా కూడా ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు విలన్ గానే కాకుండా స్టార్...
రానా సినిమా రెండు పార్టులుగా రానుందా..?
రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. బాహుబలి ఆతర్వాత ఆ రేంజ్ సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కాకపోయినా.. పాన్ ఇండియా సినిమాతో విజయం సాధించాలని...
ప్రాజెక్ట్ కే లో కమల్ పాత్ర అలా ఉంటుందా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే.. ఇందులో యూనివర్శిల్...