బ్రో రన్ టైమ్ ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్ అయితే.. మాటల మాంత్రికుడు స్ర్కీన్ ప్లే - సంభాషణలు అందించడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్,...
చరణ్, బుచ్చిబాబు మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తుందనుకున్న గేమ్ ఛేంజర్ సమ్మర్ తర్వాత విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే.....
గాడ్ ఫాదర్ రిజెల్ట్ తో టెన్షన్ లో.. భోళా శంకర్
ఇప్పుడు ట్రెండ్ మారింది. వరల్డ్ మూవీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం ఓటీటీ. దీని వలన వేరే రాష్ట్రాల్లో ఏ సినిమాలు వస్తున్నాయి. అందులో కథ ఎలా ఉంటుంది..? వేరే రాష్ట్రాల్లోనే కాదు.. వేరే దేశాల్లో కూడా ఎలాంటి సినిమాలు వస్తున్నాయి...
బాలయ్య వెర్సెస్ విజయ్
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి భగవంత్ కేసరి పై...
కల్కిలో క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చిన కమల్
పాన్ వరల్డ్ మూవీ కల్కి. ప్రభాస్, దీపికా పడుకునే జంటగా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని...
నారా రోహిత్ రీ ఎంట్రీ ప్లాన్ ఫలిస్తుందా..?
నారా రోహిత్ విభిన్న కథా చిత్రాల్లో నటించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. బాణం, సోలో, ప్రతినిధి చిత్రాలతో మెప్పించి కమర్షియల్ సక్సెస్ సాధించాడు. ఒకానొక దశలో నెలకో సినిమా రిలీజ్ చేసేవాడు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో..? ఏ సినిమా షూటింగ్...
నెంబర్ 1 ప్లేస్ లో సమంత
ఓర్మాక్స్ మీడియా సంస్థ జాతీయస్థాయిలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్-2023 అనే జాబితా రూపొందించింది. ఈ లిస్ట్ లో టాప్ 10లో నిలిచిన వారి వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ప్రముఖ నటి సమంత ఈ జాబితాలో నెంబర్ వన్ గా...
నితిన్ 32 ఫస్ట్ లుక్ ముహుర్తం ఫిక్స్.
నితిన్ ఇస్క్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు. ఆతర్వాత గుండెజారీ గల్లంతయ్యిందే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అయితే.. ఆతర్వాత ఫర్వాలేదు అనిపించే సినిమాలు చేశాడు. భీష్మ కమర్షియల్ గా సక్సెస్ అందించింది. ఆతర్వాత నుంచి సరైన...
వరుణ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారా..?
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం.. పెద్దల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరగడం తెలిసిందే. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం గత నెల 9న జరిగింది. నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ...
టిల్లు స్వ్కేర్ మరింత ఆలస్యం కానుందా..?
డీజే టిల్లు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించాడు కానీ.. ఆశించినంతగా క్రేజ్ రాలేదు. ఈ ఒక్క సినిమాతోనే యూత్ కి బాగా దగ్గరయ్యాడు. సిద్దు జొన్నలగడ్డ కన్నా.. టిల్లుగానే...