ఖుషి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు..?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఖుషి షూటింగ్ మొత్తం...
బ్రో పై విమర్శలు.. ఖండించిన నిర్మాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పై వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోకి హవాలా డబ్బు పెట్టుబడులుగా పెట్టారని వైకాపా మంత్రి అంబటి రాంబాబు ఆరోపించడం సంచలనం అయ్యింది. అమెరికాలో తెలుగుదేశం పార్టీ కలెక్ట్...
చరణ్, శంకర్ కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయ్యిందా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు షూటింగ్ చాలా ఫాస్ట్ గా...
ఫెయిల్ అయ్యానంటూ తప్పు ఒప్పుకున్న థమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఈ నెల 28న థియేటర్లోకి వచ్చిన బ్రో...
రాజకీయాల్లోకి దిల్ రాజు..?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడుగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. గత కొన్ని రోజులుగా దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రస్ట్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో...
నాకు అంత.. లేదు – సాయిధరమ్ తేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన భారీ, క్రేజీ మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. అయితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే - డైలాగ్స్ రాస్తున్నారని తెలిసినప్పటి నుంచి...
మహేష్ గుంటూరు కారం ఇంట్రస్టింగ్ అప్ డేట్
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాగా ప్రచారంలో ఉన్న సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం షూటింగ్ కి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన ఈ చిత్రాన్ని...
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు, సి.కళ్యాణ్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికలు ఉత్కంఠగా జరిగాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? దిల్ రాజు గెలుస్తాడా..? సి.కళ్యాణ్ గెలుస్తాడా..? అని టాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు....
అందుకే.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను – దిల్ రాజు
ఈ నెల 30న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం సి.కళ్యాణ్, దిల్ రాజు పోటీపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో దిల్ రాజు తన ప్యానెల్ తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ......
భారీగా డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్
బాహుబలి సినిమాతో బాలీవుడ్.. టాలీవుడ్ వైపు చూసింది. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ సైతం.. టాలీవుడ్ వైపు చూసింది. టాలీవుడ్ లో భారీగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ రూపొందుతుండడం.. బాలీవుడ్ స్టార్స్ తో కీలక పాత్రలు చేయిస్తుండడంతో బాలీవుడ్ స్టార్స్ బాగా...