అర్థం చేసుకోవు ఎందుకే…!
అబ్బాయిల ప్రేమను అమ్మాయిలు అర్థం కన్నా అపార్థమే ఎక్కువగా చేసుకుంటారు. ఎంత చెప్పినా, ఎన్ని చేసినా వాళ్లు నిజమైన ప్రేమను తెలుసుకోలేరు. ఇలాంటి సందర్భంలోనే అబ్బాయిలు అర్థం చేసుకోవు ఎందుకే అనుకుంటారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ డ్రింకర్ సాయిలో ఇదే సందర్భాన్ని...
ఎఫ్ డీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఆయన ప్రమాణస్వీకారానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు...
“సలార్” మరో రికార్డ్
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మరో రికార్డ్ సాధించింది. ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ అయి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సలార్ సాధించిన ఈ రికార్డ్ గురించి...
ప్రభాస్ “స్పిరిట్” లో కియారా, నయనతార ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందే మూవీ స్పిరిట్. ఈ క్రేజీ మూవీలో కరీనా కపూర్, మృణాల్ ఠాగూర్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్...
“తమ్ముడు”, “రాబిన్ హుడ్” రిలీజ్ డేట్స్ ఇవేనా
నితిన్ రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. వాటిలో ఒకటి.. రాబిన్ హుడ్ అయితే.. రెండోది తమ్ముడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో రూపొందుతోన్న రాబిన్ హుడ్ సినిమాను క్రిస్మస్ కు...
“గేమ్ ఛేంజర్” కోసం దిల్ రాజు కొత్త ప్లాన్
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై దిల్ రాజు 200 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టారు. సినిమా పైన చాలా...
“ఓజీ”లో “డీజే టిల్లు” బ్యూటీ
డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ నేహా శెట్టి. టిల్లు స్క్వేర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతోనూ తన క్రేజ్ ను కంటిన్యూ చేసింది. ఇప్పుడీ హీరోయిన్ కు ఓ బిగ్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్...
“లాపతా లేడీస్”కు ఆస్కార్స్ ఛాన్స్ మిస్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమా ఆస్కార్ ఛాన్స్ మిస్ చేసుకుంది. భారత్ నుంచి ఈ సినిమా ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. అయితే నిన్న ప్రకటించిన షార్ట్ లిస్టులో లాపతా...
తెర వెనక విశేషాలతో “ఆర్ఆర్ఆర్” డాక్యుమెంటరీ, ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా తెర వెనక విశేషాలతో ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ డాక్యుమెంటరీని ఈ నెల 20న సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ...
అఫీషియల్ – “రాబిన్ హుడ్” వాయిదా
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కు రావాల్సిఉండగా..నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్ హుడ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఈ రోజు అఫీషియల్...