మహేశ్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన గుంటూరు కారం టీమ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే ఎల్లుండి. ఆ రోజున తన కొత్త సినిమా నుంచి అప్ డేట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు అభిమానులు. గతంలో ప్రతిసారీ ఇలా మహేశ్ బర్త్ డేకు ఆయన అప్ కమింగ్ మూవీ నుంచి ఏదో...
“భోళా శంకర్” లో మెగాస్టార్ కాదు పవర్ స్టార్ కనిపిస్తారట
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఆసక్తిని కలిగించింది. ఈ సినిమా తన అభిమానులకు ప్రత్యేకమని చెప్పిన చిరంజీవి...సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో తన కంటే...
ఈ దర్శకులకు మహా డిమాండ్
సౌత్ లో ఇద్దరు దర్శకులకు మహా డిమాండ్ ఏర్పడుతోంది. ఆ ఇద్దర ఎవరంటే..కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్, తమిళ ఇండస్ట్రీ నుంచి లోకేష్ కనకరాజ్. వీరికున్న లైనప్ చూస్తుంటే ఆ సినిమాలన్నీ పూర్తయ్యే సరికి కనీసం ఐదారేళ్లు పట్టేలా ఉంది....
సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ రిలీజ్ పై సూర్య సర్ ప్రైజ్ రియాక్షన్
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన సూపర్ హిట్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తొలి రోజు దాదాపు కోటి రూపాయల వసూళ్లు సాధించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాకు వస్తున్న స్పందనపై...
ఇలియానా కొడుకు పేరేంటో తెలుసా
స్టార్ హీరోయిన్ ఇలియానాకు కొడుకు పుట్టాడు. ఏప్రిల్ లో తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా ప్రకటించింది. ఇవాళ తనకు కొడుకు పుట్టినట్లు ఇన్ స్టా ద్వారా వెల్లడించింది ఇలియానా. తమ జీవితాల్లోకి బాబును ఆహ్వానిస్తున్నట్లు..ఇది తన జీవితంలో మర్చిపోలేని ఆనందకర సందర్భమని ఇలియానా...
యంగ్ హీరోతో క్రిష్ సినిమా
వీలైనంత వేగంగా, క్వాలిటీగా సినిమా చేయడం డైరెక్టర్ క్రిష్ కు అలవాటు. అంత ప్రొఫెషనల్ ఆయన. అయితే పవన్ తో ఏరికోరి క్రిష్ ఎంచుకున్న హరి హర వీరమల్లు సినిమాతో స్ట్రక్ అయిపోయారు. ఇప్పటికి దాదాపు నాలుగేళ్లవుతోంది ఈ సినిమా ఎటూ తేలక....
“సలార్” సీజ్ ఫైర్ ఫస్ట్ సింగిల్ లోడింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ సీజ్ ఫైర్ నుంచి ఎగ్జైటింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. కేజీఎఫ్ లో పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలుసు కాబట్టి...సలార్...
కల్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ స్పై డ్రామా డెవిల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. నవంబర్ 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్...
బాణా సంచా వెలుగుల్లో మహేశ్, నమ్రత
యూకే పర్యటనలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు స్టార్ హీరో మహేశ్ బాబు. గుంటూరు కారం సినిమా షెడ్యూల్ నుంచి విరామం దొరకగానే ఆయన ఈ టూర్ వెళ్లారు. సితార, గౌతమ్,నమ్రత మహేశ్ తో ఈ వెకేషన్ కు వెళ్లారు. యూకే లో...
కీర్తి సురేష్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయిన మెగాస్టార్
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించింది హీరోయిన్ కీర్తి సురేష్. గతంలో ఆమె పెద్దన్న సినిమాలో రజినీకాంత్ చెల్లి క్యారెక్టర్ లోకనిపించింది. భోళా శంకర్ ఈ నెల 11న రిలీజ్ వస్తున్న నేపథ్యంలో సినిమాలో పనిచేసిన ఎక్సీపిరియన్స్ ఇంటర్వ్యూస్ లో చెబుతోంది...