జైలర్ లో బాలయ్య మిస్ అయ్యాడా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషనల్ జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్ తదితరులు నటించారు. ఇలా భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన జైలర్...
శ్రీను వైట్లతో గోపీచంద్ సినిమా?
యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన ఫార్ములా కథలతో స్టార్ హీరోలతో సినిమాలు చేశారీ దర్శకుడు. గతంలో శ్రీను వైట్ల చేసిన ఆగడు, మిస్టర్, అమర్ అక్భర్ ఆంటోనీ సినిమాలు ఫ్లాప్ అవడంతో...
నానితో రాజమౌళి సినిమా !
దర్శకుడు రాజమౌళి, నాని కాంబినేషన్ లో వచ్చిన ఈగ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో ఈగదే ప్రధాన పాత్ర అయినా, నాని ఫస్టాఫ్ లో కీ రోల్ ప్లే చేశాడు. ఈగ సినిమా నానికి పాన్ ఇండియా వైజ్ పేరు తీసుకొచ్చింది....
దిల్ రాజుకు కలిసొచ్చిన “జైలర్”
రజనీకాంత్ హీరోగా నటించి నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది జైలర్ సినిమా. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ తో కలిసి రిలీజ్ చేశారు దిల్ రాజు. దాదాపు 12 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ సినిమాను పంపిణీ చేయగా..అంత మొత్తం గ్రాస్ తొలిరోజే...
బాలీవుడ్ టైమ్ బాగుంది, మరో హిట్ దక్కింది
సక్సెస్ లేక ఢీలా పడిన బాలీవుడ్ కు ఒక్కొక్కటిగా సూపర్ హిట్ సినిమాలు దక్కుతున్నాయి. ఇటీవల కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాని సత్య ప్రేమ్ కి కథ, రణవీర్, ఆలియా భట్ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ వంటి మూవీస్ ఘన...
హీరోయిన్ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష
హీరోయిన్ జయప్రదకు చెన్నైలోని ఎగ్మూరు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆమె రాయపేటలో గతంలో నిర్వహించిన థియేటర్ లో పనిచేసిన కార్మికులకు బీమా డబ్బులు చెల్లించలేదనే కేసులో ఆమె ఈ శిక్షను ఎదుర్కొన్నారు. ఆరు నెలల జైలు శిక్షతో పాటు...
లక్ష్మీ మీనన్ ను పెళ్లి చేసుకోవడం లేదు- విశాల్
హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నట్లు వార్తలను తీవ్రంగా ఖండించారు హీరో విశాల్. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక అమ్మాయిని ఈ వార్తల్లో చేర్చారు కాబట్టే తాను స్పందిస్తున్నట్లు విశాల్ చెప్పారు....
నితిన్ తో మూవీ చేస్తున్న పవర్ స్టార్ డైరెక్టర్..?
హీరో నితిన్ తో మూవీ చేస్తున్న పవర్ స్టార్ డైరెక్టర్ అనగానే.. ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నారా..? వకీల్ సాబ్ డైరెక్టర్. అదేనండి వేణు శ్రీరామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ మూవీని తెరకెక్కించాడు....
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ఆదిపురుష్
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక కావ్యం ఆదిపురుష్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను అన్ని సౌత్ భాషల్లో అమోజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, రెట్రోఫైల్స్, టీ సిరీస్ సంయుక్త...
పవన్ రాజకీయాల్లోకి మా పిల్లల్ని లాగకండి – రేణూ దేశాయ్
రాజకీయ విబేధాలు ఉంటే పవన్ తో తేల్చుకోవాలని..అంతేగానీ తన పిల్లల జోలికి రావొద్దంటూ తేల్చి చెప్పింది పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్. పవన్ భార్యలు, పిల్లలపై సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తామంటూ కొందరు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేణూ దేశాయ్ స్పందించింది. ఇవాళ...