క్లైమాక్స్ కంప్లీట్ చేసిన సైంధవ్
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా సైంధవ్ జెడ్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని నీహారికా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిక్, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా...
పెళ్లి సంగతి చెప్పిన విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్ స్టా ద్వారా ఆయన ఆదివారం తెలిపారు. మంచి సంబంధం కుదిరిందని, ఆ వివరాలు చెబుతానంటూ ఆ పోస్ట్ లో వెల్లడించారు విశ్వక్ సేన్.
విశ్వక్ సేన్ పోస్ట్...
జాతిరత్నాలు లాంటి కామెడీతో వస్తున్న “మహానటులు”
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ కు బాక్సాఫీస్ వద్ద తిరుగుండదని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిరూపించాయి. అంత హెవీ లాక్ డౌన్ లోనూ జాతిరత్నాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం చూశాం. ఇలాంటి ఒక హిలేరియస్ ఎంటర్ టైనర్...
గుంటూరు కారం నుంచి మరో న్యూస్ వైరల్
మహేశ్ బాబు నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం నుంచి మరో న్యూస్ బయటకొచ్చి వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి పూజా హెగ్డే మొదట పూజా హెగ్డే వెళ్లిపోవడమే పెద్ద నెగిటివ్ న్యూస్ అవగా...ఆ తర్వాత డేట్స్ కారణంగా సినిమాటోగ్రాఫర్ పీఎస్...
మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్న దిల్ రాజు
గతంలో ఇతర భాషల్లో సినిమా నిర్మాణానికి ఆసక్తి చూపించని ప్రముఖ నిర్మాత దిల్ రాజు...ఇటీవల బాలీవుడ్ లో మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలవడం, డిజిటల్ మార్కెట్ వ్యాల్యూ పెరగడంతో పెద్ద స్టార్స్ తో ఏ భాషలో...
చిరును రెచ్చగొడుతున్న వర్మ
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళాశంకర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. రీమేక్ చేయడమే చిరు చేసిన పెద్ద తప్పు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే.. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో.. ఆరోగ్యం...
పవర్ స్టార్ ఓజీ వాయిదా పడిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఓజీ. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమా పై భారీ...
రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ అవార్డ్ అందుకున్న యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో ప్రెస్టీజియస్ అవార్డ్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)లో రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ అవార్డ్ అందించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం మెల్...
ఇక ఈ స్వాగ్ లు వద్దు…మెగాస్టార్ మీద ప్రెషర్ పెరుగుతోందా
తను స్టార్ గా ఎదిగినప్పటి నుంచి కమర్షియల్ సినిమాలే చేస్తూ వస్తున్నారు మెగాస్టార చిరంజీవి. ఆయన ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది చాలా చాలా తక్కువ. అటు తమిళంలో రజనీకాంత్ కూడా పూర్తిగా కమర్షియల్ మాస్ సినిమాలే చేసేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది....
బాక్సాఫీస్ వద్ద “జైలర్” హవా
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా జైలర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందీ సినిమా.
రజనీకాంత్ కి చాలా కాలం తర్వాత ఓ...