‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉంది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ సినిమా మీద ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. జాతి రత్నాలు తర్వాత నవీన్...
ధనుష్ సరసన రశ్మిక
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాకు నాయికగా రశ్మిక మందన్నను సెలెక్ట్ చేశారు. ఈ స్టార్ హీరోయిన్ ను సినిమాలోకి తీసుకున్నట్లు టీమ్ ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్...
మెగా హీరోల్లో వరుణ్ అయినా సక్సెస్ సాధించేనా.?
జులై 28 నుంచి ఆగష్టు 25 వరకు మెగా హీరోలు మూడు సినిమాలతో రానున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఒకే కుటుంబం నుంచి నెల గ్యాప్ లో మూడు సినిమాలు రావడం అనేది అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. అయితే.....
కొత్త సినిమా ప్రకటించిన విరూపాక్ష టీమ్
ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న సినిమా విరూపాక్ష. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ దండు తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా...
చిరు.. ఆ డైరెక్టర్ తో మూవీ చేయనున్నారా..?
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ అంటూ వచ్చాడు కానీ.. భారీ ఫ్లాప్ అందుకున్నాడు. చిరు నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. కళ్యాణ్ కృష్ణతో సినిమా అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. చిరు బర్త్ డేకు ప్రకటిస్తారని టాక్. అలాగే బింబిసార డైరెక్టర్...
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాకు ఆపరేషన్ వాలెంటైన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ ను సోమవారం మేకర్స్ అనౌన్స్ చేశారు. భారత వాయుసేన చేసిన అతి పెద్ద పోరాటం నేపథ్యంతో ఈ...
బిజినెస్ మేన్ రికార్డ్ ను యోగి క్రాస్ చేస్తుందా..?
ఇప్పుడు అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇటీవల బిజినెస్ మేన్ సినిమాను రీ రిలీజ్ చేశారు. మహేష్, పూరి కాంబోలో తెరకెక్కిన బిజినెస్ మేన్ అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాకి రీ...
ఓజీ వాయిదాకి అసలు కారణం ఇదే.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ ఈ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వడంతో స్టార్ట్ చేసినప్పటి...
రోలెక్స్ సినిమాపై సూర్య ఇంట్రెస్టింగ్ అప్ డేట్
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్ లోనే ప్రెస్టీజియస్ మూవీ కంగువలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే కంగువ టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా పనుల్లోనే సూర్య...
ఓటీటీలోకి “బ్రో” వచ్చేది ఆరోజే
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సముద్రఖని రూపొందించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. భారీ అంచనాల మధ్య గత...