ఎన్ని ఏళ్లయినా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను ఇష్టపడతారు అంటున్న దర్శకుడు
సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఈ...
రాజమండ్రిలో మొదలైన కంగువ షూటింగ్
సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కంగువ షూటింగ్ తాజా షెడ్యూల్ రాజమండ్రిలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో జగపతిబాబు జాయిన్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సూర్య కెరీర్ లో భారీ చిత్రంగా పది భాషల్లో నిర్మితమవుతోందీ...
కమల్ రికార్డ్ కు చెక్ పెట్టిన రజనీ
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా వసూళ్లను దాటేస్తూ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది రజనీకాంత్ జైలర్ సినిమా. ఈ నెల 10వ తేదీన విడుదలైన జైలర్ తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి...
ఒక్కరోజే 55 కోట్ల వసూళ్లు , బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సునామీ
నేషనల్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సునామీ లాంటి కలెక్షన్ రాబట్టుతోంది సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు దేశభక్తి అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా డే వన్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది....
‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ సక్సెస్
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మూవీ లవర్స్ పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే హాలీడే కావడంతో భారీగా అభిమానులు, ప్రేక్షకులు ఈ...
‘దేవర’లో ‘భైర’గా సైఫ్ అలీఖాన్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా దేవరలో విలన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్. ఇవాళ సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ సినిమాలో ఆయన పోషిస్తున్న భైర క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు...
దసరా సినిమాలపై దిల్ రాజు కర్చీప్
స్టార్ ప్రొడ్యూసర్ గా ఉంటూనే డిస్ట్రిబ్యూషన్ లోనూ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు దిల్ రాజు. ఆయన ప్రస్తుతం గేమ్ చేంజర్, వీడీ 13 వంటి భారీ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూషన్ లో బిగ్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు. రానున్న దసరా...
వంద కోట్ల హిస్టరీకి చేరువగా బేబీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ చేసిన బేబీ సినిమా వంద కోట్ల హిస్టారికల్ మైల్ స్టోన్ కు చేరువవుతోంది. రిలీజై ఐదోవారంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందీ మూవీ. ఇప్పటికీ చాలా సెంటర్స్ లో స్ట్రాంగ్...
“సలార్”లో తన పార్ట్ పూర్తి చేస్తున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రెండు భాగాల ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ సలార్,...
బాలీవుడ్ హీరోయిన్ కు సారీ చెప్పిన రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోతా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రానా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ..తాము కలిసి నటించిన ది జోయా ఫ్యాక్టర్...