ఆగస్టు 25 నుంచి ఆహాలో బేబి ఓటీటీ స్ట్రీమింగ్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన బేబి సినిమా ఓటీటీ డేట్ ఫిక్సయ్యింది. ఆహా ఓటీటీలో ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహా గోల్డ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లు 12...
నిఖిల్ “స్వయంభు” లుక్ ఎలా ఉందంటే?
కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్..తన లేటెస్ట్ ఫిల్మ్ స్పై తో ఆ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయారు. ఈ సినిమా అంచనాలు అందుకోకపోవడంపై ఆయన సారీ చెప్పారు. అభిమానుల అంచనాలు అందుకునే విధంగా నెక్ట్ మూవీ ప్లాన్ చేసుకుంటానని మాటిచ్చారు....
“సలార్” నుంచి మరో బ్లాస్టింగ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ నుంచి బ్లాస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్ లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ గత సినిమా...
‘ఖుషి’ హార్ట్ టచింగ్ సాంగ్ ‘యెదకి ఒక గాయం..’ వచ్చేసింది
లెట్స్ సెలబ్రేట్ మ్యూజిక్ అండ్ లవ్ అంటూ ‘ఖుషి’ టీమ్ చెబుతున్న మాటలన్నీ ఆ పాటల రూపంలో ముందుకొస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’లో నుంచి ఒక్కో పాట రిలీజ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ కథా...
పుకార్లతో రాక్షసానందం పొందుతున్నారు – భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర
సినిమా ఫ్లాపైన బాధల్లో తాముంటే కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శలు చేశారు భోళా శంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర. ఇవాళ ఆయన చేసిన ట్వీట్ ఈ సినిమా ఎఫెక్ట్ తమ సంస్థ మీద ఎంతగా పడిందో చూపించింది....
బేబీ ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది
బిగ్ స్క్రీన్ మీద బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అండ్ టైమ్ రేపు వెల్లడిస్తామని ఆహా ఓటీటీ తెలిపింది....
నా ఆశలన్నీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మీదే పెట్టుకున్నా – హీరో సోహైల్
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన సయ్యద్ సోహైల్ రియాన్ తన కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ తో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ...
రజినీకాంత్ మూవీలో శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ మరో క్రేజీ మూవీలో ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న కొత్త సినిమాలో శర్వానంద్ ఓ క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను దర్శకుడు టీజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ కీలక...
“స్టాలిన్” డైరెక్టర్ తో మెగాస్టార్ మరో సినిమా?
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కు జీనియస్ డైరెక్టర్ గా పేరుంది. ఆయన ఘజినీ సినిమా తమిళ, తెలుగుతో పాటు హిందీలోనూ ఘనవిజయం సాధించింది. ఈ క్రేజ్ తో మురుగదాస్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమా చేశారు. విజయ్ కాంత్ హీరోగా ఈ...
“లవ్ గురు”గా మారిపోయిన “బిచ్చగాడు” హీరో
పెట్టిన పెట్టుబడికి ఎవరూ ఊహించనన్ని రెట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమా బిచ్చగాడు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీకి కావాల్సినంత పేరు తెచ్చింది. ఇటీవలి ఆయన సినిమా బిచ్చగాడు 2 కూడా మంచి హిట్ అయ్యింది....