సుహాస్ పక్కింటి కుర్రాడు ఇమేజ్ పెంచేలా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”
కమర్షియల్ ఫార్మేట్ హడావుడి చేయకుండా నేచురల్ మూవీస్ చేస్తూ పక్కింటి కుర్రాడు ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలు నటుడిగా అతని రేంజ్ మరింత పెంచాయి. ఇక ఇప్పుడు ఇదే దారిలో సుహాస్ చేస్తున్న...
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ ప్లెజంట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది....
కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ
అనసూయ హాట్ ఫొటోస్ పోస్ట్ చేయడం, మంచి దుస్తులు వేసుకోమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం, నా లైఫ్ నా ఇష్టం అంటూ మళ్లీ అనసూయ వాళ్లకు రీకౌంటర్స్ వేయడం రెగ్యులర్ గా చూస్తున్నదే. అనసూయ ధైర్యంగా ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇప్పటిదాకా చూశాం. కానీ...
డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మంచు విష్ణు
భక్త కన్నప్ప తన డ్రీమ్ సినిమా అని హీరో మంచు విష్ణు ఎప్పటినుంచో చెబుతున్నారు. అప్పట్లో ఈ సినిమాకు సన్నాహాలు కూడా జరిగాయి. తనికెళ్ల భరణి దర్శకుడిగా ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు చేశారు. బడ్జెట్ ఎక్కువవుతుందనే కారణంగా...
హిట్ రాగానే లెజెండ్ పిలిచేశాడు
సినిమా ఇండస్ట్రీలో హిట్ లేదా ఫ్లాప్ కెరీర్ ను డిసైడ్ చేస్తుంటుంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటికే రజనీతో జైలర్ సినిమా సన్నాహాల్లో ఉంది. బీస్ట్ ఫ్లాప్...
సర్ ప్రైజ్ చేస్తున్న గుంటూరు కారం సినాప్సస్
ఇండియన్ మూవీ డాటా బేస్ (ఐఎండీబీ)లో మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం సినాప్సిస్ సర్ ప్రైజ్ చేస్తోంది. ఇది క్రెడబిలిటీ ఉన్న సంస్థ కాబట్టి ఇందులో స్థూలంగా రాసిన వన్ లైన్ కథను బిలీవ్ చేయొచ్చు. ఇక ఇందులో ఉన్న...
6 రోజులు..రోజూ 30 కోట్ల వసూళ్లు..ఇదీ సూపర్ హిట్ అంటే
ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సినిమా గదర్ 2. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ గా ఓ ఎవర్ గ్రీన్ రికార్డ్ సొంతం చేసుకుంది. వరుసగా 6 రోజుల పాటు రోజూ 30...
“గేమ్ ఛేంజర్” రిలీజ్ అప్పుడేనా?
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇంకా సినిమా షూటింగ్ మిగిలే ఉండటంతో వచ్చే సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా డైరెక్టర్ శంకర్ తన సినిమాల మేకింగ్...
వైష్ణవ్ తేజ్ ఆదికేశవ డేట్ మారింది
వైష్ణవ్ తేజ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఆది కేశవ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ సినిమాను ముందుగా ప్రకటించినట్లు ఇవాళ (ఆగస్టు 18) రిలీజ్ కావాలి. అయితే సినిమా వర్క్ మిగిలి ఉండటం వల్ల ఈ సినిమాను నవంబర్...
పుట్టినరోజున మెగాస్టార్ కొత్త మూవీ ప్రకటిస్తారా?
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ రోజున అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం అలవాటే. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక ఇదే రోజు అభిమానులను ఇంటి దగ్గర, బ్లడ్ బ్యాంక్...