“కాంతార 2” షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
పాన్ ఇండియా ట్రెండ్ లో ఏ భాష సినిమా అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. ఆ సినిమా థ్రిల్ చేసిందా లేదా అనేది ముఖ్యం. కన్నడ మూవీ కాంతార తెలుగులో సాధించిన విజయం ఎన్నో పాన్ ఇండియా మూవీస్ ను ఇన్స్ పైర్...
సీఎం యోగికి పాదాభివందనంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చేయడంపై గత రెండు రోజులుగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. తనకన్నా వయసులో చిన్న వాడైన యోగికి రజనీ పాదాభివందనం చేయడం ఏంటని విమర్శలు చెలరేగాయి. తన కొత్త సినిమా జైలర్...
“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ట్రైలర్ పై రాజమౌళి ప్రశంసలు
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ కు టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. నిన్న ప్రభాస్ ట్రైలర్...
యూఎస్ ప్రీ సేల్స్ లో సలార్ రికార్డ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ ప్రీ బుకింగ్స్ యూఎస్ లో మొదలయ్యాయి. సోమవారం నుంచి ఈ బుకింగ్స్ మొదలవగా...గంటల్లోనే 100కె డాలర్స్ ప్రీసేల్స్ అమ్మకాలు జరిగినట్లు డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడిస్తున్నారు. ఆమెరికాలో పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలుకాలేదు. లిమిటెడ్ బుకింగ్స్...
ఆసక్తి కలిగిస్తున్న మెగాస్టార్ ఫాంటసీ మూవీ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఫాంటసీ ఎంటర్ టైనర్ మూవీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన ఈ జానర్ లో నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత బిగ్ హిట్ అయ్యిందో తెలుసు. అంజి సినిమాను కూడా అలాంటి జానర్...
శేఖర్ కమ్ముల మూవీకి నాగ్ ఓకే చెప్పారా..? లేదా..?
కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది. ఆ పాత్రను టాలీవుడ్ కింగ్ నాగార్జునతో చేయించాలనేది శేఖర్ కమ్ముల ప్లాన్. నాగార్జునతో శేఖర్...
ఇంగ్లీషు వెర్షెన్ లో రిలీజ్ కానున్న దేవర..?
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో...
అఖిరా హీరోగా ఎంట్రీ…రేణు దేశాయ్ రిప్లై ఇదే
పవన్ కల్యాణ్ వారసుడు అఖిరా నందన్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ స్పందించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కలిసిన ఫొటోను రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే...నెటిజన్స్ అఖిరా నందన్ హీరోగా లాంఛింగ్ మూవీ కోసమే రాఘవేంద్రరావును...
వరుణ్, లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్?
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి వివాహం జరగనుంది. వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరిగి చాలా రోజులవుతున్నా...పెళ్లి...
అభిమానులు, మీడియా ప్రతినిధులే చీఫ్ గెస్టులుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్
నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ట్రైలర్ ను అభిమానులు, మీడియా ప్రతినిధులే చీఫ్ గెస్టులుగా రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు, ఆడియెన్స్...