జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ఇవాళ ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డ్ ను సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాలో నటనకు గానూ ఆయనకు ఈ అవార్డ్ దక్కింది. తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి...
షారుఖ్ ను మించిన ప్రభాస్ క్రేజ్
బాక్సాఫీస్ వసూళ్లు, బుకింగ్స్ రేంజ్ ను బట్టి స్టార్ డమ్ అంచనా వేయొచ్చు. ఇప్పుడీ రెండింటినీ పరిగణలోకి తీసుకుంటే బాక్సాఫీస్ రేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ను దాటేశాడు టాలీవుడ్ స్టార్ ప్రభాస్. యూఎస్ లో షారుఖ్ జవాన్ సినిమా బుకింగ్స్...
భోళా… ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న భోళా శంకర్...
“సలార్” డబ్బింగ్ మొదలుపెట్టిన శృతి హాసన్
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక తాజాగా...
రూటు మార్చిన కీరవాణి
సంగీత దర్శకుల్లో కీరవాణికో ప్రత్యేకత ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమా చేయడం ఆయన ప్రత్యేకత. సెకండ్ ఇన్నింగ్స్ కు చేరుకున్నాక పూర్తిగా బయటి సినిమాలకు మ్యూజిక్ చేయడం ఆపేశారు కీరవాణి. దర్శకుడిగా రాజమౌళికి పేరొచ్చాక...కేవలం ఆయన సినిమాలే...
మెగాస్టార్ సునామీ రాబోతోందా?
భోళా శంకర్ రిజల్ట్ తో అభిమానులు బాధపడ్డారు. హేటర్స్ పండగ చేసుకున్నారు. మెగాస్టార్ కలత చెందారు. బయ్యర్లు నష్టపోయారు. బాక్సాఫీస్ దగ్గర చిరు ఛర్మిస్మా మసకబారింది. ట్రోల్స్, మీమ్స్ విజృంభించాయి. గత కొద్ది రోజులుగా ఇవన్నీ జరిగాయి. కానీ మెగాస్టార్ ఒక వటవృక్షం...
ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అదిరే అప్ డేట్
టాలీవుడ్ లో వస్తున్న బిగ్గెస్ట్ కాంబో మూవీ ఎస్ఎస్ఎంబీ 29. దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కలిసి చేయబోతున్న ఈ చిత్రంపై ఎంతో హైప్ నెలకొని ఉంది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు....
నాగ చైతన్య సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్
నాగ చైతన్య తన కొత్త సినిమా కోసం ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు తండేల్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జాలర్ల జీవితాల నేపథ్యంతో దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో అల్లు...
పుష్ప పార్ట్ 3 కూడా ఉందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్న...
“గాంఢీవధారి అర్జున” విజయాన్ని అందించేనా..?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గాంఢీవధారి అర్జున. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ తేజ్ కు జంటగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య నటించింది. కెరీర్ ప్రారంభం నుంచి వరుణ్...