“సలార్” ట్రైలర్ కు డేట్ ఫిక్స్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా సలార్ ట్రైలర్ కోసం అభిమానులు, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెలాఖరుకే రిలీజ్ చేస్తామని గతంలో టీజర్ విడుదల సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వెల్లడించింది....

బాలీవుడ్ లో క్యూ కడుతున్న సూపర్ హిట్స్

బాలీవుడ్ బ్యాడ్ టైమ్ ముగిసిందేమో. అందుకే రిలీజైన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో దిగాలుపడింది హిందీ చిత్రపరిశ్రమ. ఒక్క హిట్ వస్తే చాలనుకుంది. అక్కడి స్టార్స్, డైరెక్టర్స్ అంతా సౌత్ సినిమాలను చూసి నేర్చుకోవాలి...

ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేసిన పవన్ “బ్రో”

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ సౌత్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది....

“పుష్ప 2” రిలీజ్ డేట్ ఇదేనట

నేషనల్ అవార్డ్స్ అందుకుని పట్టరానంత సంతోషంలో ఉంది పుష్ప 2 టీమ్. ఈ సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ సొంతం చేసుకోగా...పాటలకు దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్)గా అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సందర్భాన్ని...

అల్లు అర్జున్ బావా అంటూ.. అభినందించిన ఎన్టీఆర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డ్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అల్లు అర్జున్ ను అభినందిస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్...

జపాన్ లో నేటికీ దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ మూవీ ఓ సంచలనం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆతర్వాత నాటు నాటు పాటకు గాను...

చరిత్ర సృష్టించిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పుష్ప. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేసింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. కమర్షియల్ గా సక్సెస్...

ఉత్తమ సినీ విమర్శకుడిగా జాతీయ పురస్కారం పొందిన డాక్టర్ పురుషోత్తమాచార్యులు

నల్లగొండకు చెందిన డాక్టర్ పురుషోత్తమాచార్యులు ఈరోజు ప్రకటించిన 2021 సంవత్సరపు జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ సినీ విమర్శకుడిగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన గత రెండేళ్లుగా మిసిమి మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై ఆయన లోతైన పరిశోధన చేస్తూ...

సందేహాల నుంచి సంచలనాల దాకా…”పుష్ప” ప్రయాణం

ఓ సాధారణ యువకుడు స్మగ్లింగ్ డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథతో దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈ కథలో కొత్తేముంది..అంతకముందు వచ్చిన మహేశ్ బిజినెస్ మేన్ సినిమాలోనూ ఇంతే కథ..గతంలో ఇలాంటివెన్నో సినిమాలు వచ్చాయి కదా అనే...

చేతిలో షాంపేన్ …వైఫ్ తో ఫన్

స్నేహితులతో సెలబ్రేషన్ మూడ్ లో చేతిలో షాంపేన్...పక్కనున్న వైఫ్ తో ఫన్ చేస్తూ విప్లవ్ పార్టీ చేసుకుంటున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు ‘ఖుషి’ టీమ్. ఈ సినిమాలోని ఐదో పాట ఓసి పెళ్లామా లిరికల్ సాంగ్ లోనిదీ స్టిల్. ఈ నెల...

Latest News

వివాదాస్పద వ్యాఖ్యలపై సారీ చెప్పిన దిల్ రాజు

ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీఆర్ఎస్ నాయకులు దిల్ రాజు వ్యాఖ్యల్ని తప్పుబడుతూ...

ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ కు వెళ్లక్కర్లేదు

హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది. ఆయన ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టే అవసరం లేదంటూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది....

“భగవంత్ కేసరి” తమిళ రీమేక్ కన్ఫర్మ్

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి సినిమా విషయంలో విజయ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇది విజయ్ 69వ చిత్రం. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ సినిమా...

విజయ్ నుంచి సంక్రాంతి సర్ ప్రైజ్ రెడీ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేస్తోన్న మూవీ వీడీ 12. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీకి...

“గేమ్ ఛేంజర్” డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా టాక్ కు సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్...

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు సీక్వెల్ ప్లానింగ్

వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్, పాటలతో ఈ మూవీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆల్రెడీ...

“గేమ్‌ ఛేంజర్‌” ప్రత్యేక షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు హైదరాబాద్ లో స్పెషల్ షోస్ వేయడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెన్ ఫిట్ షోస్ రద్దు చేస్తున్నామంటూ చెప్పిన ప్రభుత్వం...

రజినీతో ఎన్టీఆర్ కు ‘వార్’ తప్పదా

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న క్రేజీ మూవీ వార్ 2. ఈ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ లపై భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు....

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన “బచ్చలమల్లి”

అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అమోజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ లో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్...

నాని, సూర్య మూవీస్ క్లాష్

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న మూవీ హిట్ 3. ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. ఇప్పటి వరకు తీసిన హిట్, హిట్ 2 సినిమాలు సక్సెస్ అవ్వడంతో హిట్ 3 సినిమా...