తమిళ డైరెక్టర్ తో నాని సినిమా
దసరా సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చారు హీరో నాని. ఈ సినిమా పాన్ ఇండియా వసూళ్లు సాధించకున్నా తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు ముందు నాని వరుసగా ఫ్లాప్స్ చూశాడు. దసరా హిట్ ఆయనలో మళ్లీ...
ఫస్ట్ టైమ్ విలన్స్ గురించి స్పెషల్ సాంగ్
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్...
“పుష్ప 2” షూటింగ్ లో జాయిన్ అయిన అల్లు అర్జున్
నేషనల్ అవార్డ్ విన్ అయి ఆ సంతోషంలో దేశవ్యాప్తంగా సెలబ్రిటీస్ నుంచి గ్రీటింగ్స్ అందుకుంటున్నారు హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాలో నటనకు ఆయనకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ముగించుకున్న అల్లు అర్జున్ ఇవాళ పుష్ప...
బుక్ మై షో లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “ఖుషి”
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రీ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో 130కె ఇంట్రెస్ట్ లతో ఖుషి టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో...
ప్రభాస్ కొత్త సినిమా దసరాకు లాంఛ్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి లవ్ స్టోరీలో కనిపించబోతున్నారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఒకటి...
నెగిటివ్..పాజిటివ్ మధ్య “స్కంధ” ఊగిసలాట
సినిమాకు హైప్ వచ్చేది ట్రైలర్ తోనే. సినిమా రిలీజ్ ముందు విడుదల చేసే ట్రైలర్ ఎంత బాగుంటే మూవీ అంత బజ్ క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్స్ పై దాని ప్రభావం అంత బాగా ఉంటుంది. ఈ విషయంలో రామ్, బోయపాటి స్కంధ మూవీ...
రివ్యూ – “తిరగబడర సామీ” టీజర్
వరుస ఫ్లాప్స్ తో యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రశ్నార్థకంలో ఉందిప్పుడు. ఇలాంటి టైమ్ లో ఓ మాస్ ఎంటర్ టైనర్ తిరగబడర సామీ మూవీతో రాజ్ తరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం...
హిందీలోకి వెళ్తున్న “బేబి”
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు 95 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిందీ సినిమా. ఇటీవల ఆహా ఓటీటీలో...
ఇంత బిజీలో శ్రీలీలకు మరో ఆఫర్
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా సూపర్ హిట్టయ్యింది. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ లో శ్రీలీల బ్యూటీ, డ్యాన్సులకు బాగా క్రెడిట్ వచ్చింది. ఈ హిట్ ఫెయిర్ మరోసారి తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్...
వరుణ్ తేజ్ పై మొదలైన విమర్శలు
వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ గాండీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవడంతో ఈ మెగా హీరో స్టోరీ సెలెక్షన్ మీద విమర్శలు మొదలయ్యాయి. ప్రయోగాత్మక సినిమాలు చేయడం వల్లే వరుణ్ కు సక్సెస్ రావడం లేదంటూ ట్రోల్స్ వస్తున్నాయి. కొన్నాళ్ల...