కొత్త ప్రాజెక్ట్స్ కు నో చెబుతున్న పవన్
పవన్ కల్యాణ్ ఇక రాజకీయంగానే ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల నుంచి మళ్లీ ఆయన పెద్ద బ్రేక్ తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో తన రాజకీయ పార్టీ జనసేనను ప్రజల దగ్గరకు మరింత చేరువగా తీసుకెళ్లే...
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సోషియో ఫాంటసీ మూవీ?
దర్శకుడు త్రివిక్రమ్ హీరో అల్లు అర్జున్ ది టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్. త్రివిక్రమ్ పెన్ పవర్, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎనర్జీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వీరి కాంబో సత్తా చాటాయి. ఇప్పుడు నాలుగో...
రికార్డ్ ప్రైస్ కు “సలార్ 1” నైజాం రైట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. రెండు భాగాల ఈ సినిమా మొదట భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై...
అఫీషియల్ – ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో నాగార్జున
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడనే విషయం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. ఇవాళ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ఈ విషయాన్ని...
“దేవర”లో ఎన్టీఆర్ తో అదిరిపోయే వాటర్ సీక్వెన్స్
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న కొత్త సినిమా దేవర. మత్స్యకారుల లైఫ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్...
“గుంటూరు కారం” షూటింగ్ అప్ డేట్ ఇదే
మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం షూటింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఈ...
తేజ్.. మాస్ ప్రయత్నం ఫలించేనా..?
మెగాహీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష అనే థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించాడు. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇటీవల బ్రో అంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. పీపుల్ మీడియా...
ప్లానింగ్ లో… ఆర్ఎక్స్ 100 సీక్వెల్..?
ఆర్ఎక్స్ 100 సినిమా ఊహించని విజయం సాధించి సంచలనం సృష్టించింది. హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్, డైరెక్టర్ అజయ్ భూపతి ముగ్గురికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా ఆతర్వాత ఈ ముగ్గురు తమ తమ సినిమాల్లో బిజీ అయ్యారు. కార్తికేయ బెదురులంక...
రివ్యూ – నాగార్జున “నా సామి రంగ” గ్లింప్స్
నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఆయన కొత్త సినిమా నా సామి రంగ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై...
విజయ్, గౌతమ్ తిన్ననూరి మూవీ స్టోరీ లైన్ ఇదే..?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ అయినప్పటి నుంచి కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఖుషి అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తో...