ఈ తమిళ స్టార్ కు అరుదైన గౌరవం
సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రభావం దేశవ్యాప్తంగా పెరుగుతోంది. పాన్ ఇండియా మూవీ ట్రెండ్ వచ్చేసిన తర్వాత దక్షిణాది హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ పదవులు దక్కడంలోనూ కనిపిస్తోంది. దేశంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు ట్రైనింగ్, అవకాశాలు, ఇతర సహకారాలు...
“సలార్” బుకింగ్స్ డబ్బులన్నీ వెనక్కి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా...వచ్చే జనవరికి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ నేపథ్యంలో సలార్ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న ప్రేక్షకులకు ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే...
“జైలర్” ఓటీటీ డేట్ వచ్చేసింది
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ...
రివ్యూ – అదిరిపోయిన “ఓజీ” గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ గ్లింప్స్ వచ్చేసింది. హంగ్రీ చీతా పేరుతో పవన్ బర్త్ డే సందర్భంగా ఇవాళ 10.35 నిమిషాలకు రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ పవర్ ఫుల్ యాక్షన్ తో పవర్ స్ట్రోమ్ తీసుకొచ్చింది. పవన్...
సలార్ వాయిదా పడిందా.?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటించింది. ఇటీవల సలార్ గ్లింప్స్ రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సలార్ ట్రైలర్...
అదరగొట్టిన భగవంత్ కేసరి
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్...
“ఖుషి” మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ప్రేమను...
సురేందర్ రెడ్డితో పవన్ సినిమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్...
“సలార్” రిలీజ్ పై రూమర్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ రిలీజ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు డిజిటల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తోంది. ఈ నెల...
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు రేపు ట్రిపుల్ బొనాంజా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు రేపు ట్రిపుల్ బొనాంజా రాబోతోంది. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు నుంచి అప్ డేట్స్ రాబోతున్నాయి. ఈ...