టికెట్ బుకింగ్స్ లో “జవాన్” థండరింగ్ క్రేజ్
నేషనల్ మల్టీప్లెక్స్ ఛైన్స్ లో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జవాన్ క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమాకు ఫస్ట్ డేకు రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. జవాన్ సినిమా డే వన్ థియేటర్ లో చూసేందుకు దాదాపు 2.50 లక్షల...
కొత్త జంట చేసిన పనితో షాక్ అయిన రష్మిక
తన స్టాఫ్ బాగోగులు చూసుకోవడంలో రశ్మికకు మంచి పేరుంది. టాలీవుడ్ లోకి రశ్మిక అడుగుపెట్టిన ఛలో నుంచి ఇప్పటిదాకా పర్సనల్ స్టాఫ్ కంటిన్యూ అవుతున్నారు. వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా రశ్మిక వెళ్తుంటుంది. రీసెంట్ గా రష్మిక మందన్న తన మేకప్ అసిస్టిట్...
సాంగ్ షూట్ కు రెడీ అవుతున్న మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త సినిమా గుంటూరు కారం షూటింగ్ ను సూపర్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. నిన్నటివరకు యాక్షన్ సీక్వెన్సులు చేసిన మహేశ్...ఇప్పుడు సాంగ్ షూట్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో వేసిన సెట్...
“వార్ 2” కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్ మూవీ వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2ను రూపొందించబోతున్నారు. కొద్ది రోజుల క్రితమే కన్ఫర్మ్...
యూఎస్ ప్రమోషనల్ టూర్ కు రెడీ అయిన హీరో నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గ్రాండ్ రిలీజ్...
“సలార్” డేట్ కు రావడం “టైగర్ నాగేశ్వరరావు”కు సాధ్యమేనా?
స్టార్ హీరో ప్రభాస్ సలార్ ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా..నవంబర్ కు వాయిదా పడింది. ఈ డేట్ స్పేస్ ను ఉపయోగించుకోవాలని రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు టీమ్ భావిస్తోంది. అయితే ఆ డేట్ కు రవితేజ సినిమా...
సర్ ప్రైజ్ చేసిన “ఓజీ”, హంగ్రీ చీతా సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ నుంచి గ్లింప్స్ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వచ్చిన హంగ్రీ చీతా సాంగ్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేయడం అభిమానులను...
ప్రేయసిని పెళ్లాడిన హీరో త్రిగుణ్
యువ హీరో త్రిగుణ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి నివేదితతో ఆయన పెళ్లి ఇవాళ జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో తమిళనాడులోని తిరుప్పూర్ లో త్రిగుణ్, నివేదిత వివాహం చేసుకున్నారు. ఈ యువ హీరో వెడ్డింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో...
వివాదంలో హీరో విశాల్
కోలీవుడ్ నటుడు విశాల్ అవార్డులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఒకవేళ తనకు జాతీయ అవార్డు వచ్చినా చెత్తబుట్టలో పడేస్తానంటూ విశాల్ చెప్పడంపై చిత్ర పరిశ్రమ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ అవార్డులపై తనకు...
రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్?
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రా అండ్ రస్టిక్ గా చరణ్ కొత్త సినిమా ఉంటుందని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పారు. ఈ సినిమా ప్రస్తుతం...