ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరిన అనుష్క శెట్టి
నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల...
“జవాన్” డైరెక్టర్ తో పుష్పరాజ్ సినిమా?
ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. గతంలో అల్లు అర్జున్ ను జవాన్ సినిమాలో ఓ కీ...
రివ్యూ – “800” ట్రైలర్
క్రికెట్ లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించారు. శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన బయోపిక్ గా తెరకెక్కిన సినిమా 800. ఈ సినిమాలో నటుడు ముధు మిట్టల్ మురళీధరన్ క్యారెక్టర్ లో నటించారు....
బాలయ్య కోసం బోయపాటి కథ రెడీ చేస్తున్నారా..?
నట సింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ.. చిత్రాలు ఒక దానిని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో మరో మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి....
దేవర కోసం సునామీ సీక్వెన్స్ నిజమేనా..?
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ...
ఫ్యామిలీతో కెన్యా టూర్ లో వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ కెన్యాలో టూర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కెన్యాలో ఆయన పర్యటిస్తున్నారు. తన టూర్ ఫొటోలను ఇన్ స్టా ద్వారా షేర్ చేశారు వరుణ్. అక్కడి ఫారెస్ట్ ఏరియాలో వరుణ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్...
ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కు రణ్ వీర్, ఆలియా మూవీ
ఈ ఏడాది బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన సినిమా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. కరణ్ జోహార్ నిర్మించి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. జూలై 28న రిలీజైన ఈసినిమా...
సలార్ డేట్ లో వస్తున్న స్కంద
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. సలార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ మూవీ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. త్వరలో...
మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’
నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాను ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులు కూడా...
ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ఈ సినిమాని అనౌన్స్...