లేడీస్ కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ స్పెషల్ షో
నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని...
యాక్షన్ మోడ్ లో ఉస్తాద్
పొలిటికల్ బిజీ నుంచి బయటకు వచ్చి తన సినిమాల షూటింగ్ లకు హాజరవుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ చిల్కూరు సమీపంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్...
“రామన్న యూత్” లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది – హీరో విశ్వక్ సేన్
టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు...
మహేశ్ కు హిట్ బాకీ ఉన్నానంటున్న దర్శకుడు
మహేశ్ బాబుకు ఓ హిట్ సినిమా చేసి పెట్టాలని ఉందని అన్నారు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ జే సూర్య. మహేశ్ కు గతంలో ఓ ఫ్లాప్ ఇచ్చాను కాబట్టి హిట్ సినిమా చేసి దాన్ని సరిచేస్తానంటున్నాడాయన. ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమా ప్రీ...
చేయాల్సింది చాలానే ఉందట
ఇటీవల నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటింది పుష్ప 2 సినిమా. అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్, పాటలకు దేవిశ్రీ ప్రసాద్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ దక్కాయి. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన బాక్సాఫీస్ సెన్సేషన్...
మరోసారి నయన్ తో చిరు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి జోడీగా కనిపించబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాకు నాయికగా నయనతారను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్...
ప్రభాస్ మూవీకి రాజసం ఉట్టిపడే టైటిల్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ హారర్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఒక హ్యూమరస్ హారర్ మూవీ అటెంప్ట్ చేస్తున్నారు. కొత్త జానర్ లో ఈ స్టార్ సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్...
సర్ ప్రైజ్ చేస్తున్న “జవాన్” బాక్సాఫీస్ నెంబర్స్
షారుఖ్ లేటెస్ట్ సెన్సేషన్ జవాన్ బాక్సాఫీస్ నెంబర్స్ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఓ సూపర్ స్టార్ కు సూపర్ హిట్ పడితే ఎలా ఉంటుందో జవాన్ కలెక్షన్స్ చూపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా అన్ని బాలీవుడ్ రికార్డులను తుడిచేసి ఎవర్ గ్రీన్...
“రూల్స్ రంజన్” రిలీజ్ డేట్ మారింది
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా...అక్టోబర్ 6వ తేదీకి మారుస్తున్నట్లు మేకర్స్ ఇవాళ ప్రకటించారు. సలార్ స్లాట్ ఖాళీ అయిన వెంటనే ఆ తేదీకి రిలీజ్ అనౌన్స్ చేసుకున్న...
భారీ ఫైన్ సీక్వెన్సులో ఎన్టీఆర్ “దేవర”
ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరలో యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోతాయనే న్యూస్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో తండ్రి పాత్రలో ఎన్టీఆర్ చేసే పోరాట ఘట్టాలు సినిమాకే ఆకర్షణ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్సుల చిత్రీకరణ విషయంలో దర్శకుడు...