వినాశకాలే విపరీత బుద్ధి..”డెవిల్” ప్రొడ్యూసర్ కు డైరెక్టర్ కౌంటర్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ సినిమా నుంచి డైరెక్టర్ నవీన్ మేడారంను తొలగించడం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ ముందు ఇలా దర్శకుడిని తొలగించడం ఈ మధ్య కాలంలో జరగలేదు....
బిగ్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ మూవీ
స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో బిగ్ బ్యానర్ లో మూవీ చేయబోతున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ఆయన తన నెక్ట్ మూవీ చేస్తున్నారని టాలీవడ్ లో టాక్ వినిపిస్తోంది. విజయ్ కు ఫస్ట్ పేరు తీసుకొచ్చిన ఎవడే...
డ్రగ్స్ వలలో యువత పడొద్దు – “బేబి” దర్శకుడు సాయి రాజేశ్
"బేబి" సినిమాలో ఎలాంటి డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించలేదని అంటున్నారు ఆ సినిమా దర్శకుడు సాయి రాజేశ్. డ్రగ్ తీసుకునే సీన్ వచ్చినప్పుడు డ్రగ్స్ ఆరోగ్యానికి హానికరం అనే చట్టబద్ధమైన హెచ్చరిక వేశామని ఆయన అన్నారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి...
ఆ నలుగురు స్టార్ హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్
తమిళ చిత్ర పరిశ్రమలో నలుగురు పేరున్న హీరోలపై నిర్మాతల మండలి కొరడా ఝలిపించింది. హీరోలు విశాల్, ధనుష్, శింభు, అధర్వలకు రెడ్ కార్డ్ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దీని వల్ల ఈ హీరోలతో నిర్మాతలెవరూ సినిమాలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
గతంలో తమ...
నాని సినిమా రిలీజ్ డేట్ మారనుందా?
నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమా రిలీజ్ డేట్ మారనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాని హీరోగా నటిస్తున్న ఈ 30వ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త...
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ భామ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె వివాహం త్వరలో జరగనుంది. కొన్ని నెలల కిందట వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఈ నెల 24న డేట్ ఫిక్స్...
ఖుషీ అవుతున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ మూవీ ఖుషి మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం నేపథ్యంలో ఉత్సాహంగా కనిపిస్తోంది సమంత. సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ గా ఉంటోంది. సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకుందీ హీరోయిన్. అయితే ఈ టైమ్...
మోటర్ స్పోర్ట్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేసిన నాగచైతన్య
హీరోలు సినిమాలతో పాటు తమకు ఇష్టమైన మరికొన్ని ఫీల్డ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం చూస్తుంటాం. ఫార్ములా వన్ కార్ రేసింగ్స్ ఇష్టపడే హీరో నాగ చైతన్య కూడా తనకు ఇష్టమైన ఈ రంగంలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నాడు. రీసెంట్ గా నాగ...
నిన్న పూజా హెగ్డే, రేపు తమన్…టీమ్ ను మార్చేస్తున్న త్రివిక్రమ్
తనతో కలిసి పనిచేస్తున్న టీమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కొక్కరి మారుస్తూ వస్తున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను పక్కన పెట్టిన త్రివిక్రమ్...ఇప్పుడు తన రాబోయే సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తప్పించినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్, అల్లు...
“డెవిల్” సినిమా నుంచి దర్శకుడిని తొలగించారా?
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా డెవిల్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి సీక్రెట్ ఏజెంట్ కథతో అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు నవీన్ మేడారం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నవంబర్ 24న ఈ సినిమా...