“అతిథి” కంప్లీట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే అంటున్న వెబ్ సిరీస్ టీమ్
వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ “అతిథి”. ఈ వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో...
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో నవీన్, అనుష్క జోడీ బాగుంది – రామ్ చరణ్
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన రీసెంట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది....
యాక్షన్ మూవీస్ వద్దంటున్న యంగ్ హీరో
హీరో కార్తికేయ గుమ్మకొండ రీసెంట్ గా బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించే టాక్ తెచ్చుకుంది. ఈ సెమీ హిట్ కార్తికేయ స్క్రిప్ట్ సెలెక్షన్ ను పూర్తిగా మార్చేసిందట. ఇన్నాళ్లూ యాక్షన్ మూవీస్ ఎక్కువగా చేసిన కార్తికేయ...
తరుణ్ భాస్కర్ కీడాకోలా డేట్ ఫిక్స్
పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ను ఆకర్షించిన డైరెక్టర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నేషనల్ అవార్డ్ విన్ అయిన ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్, గుర్తింపు అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయారు. ఈ నగరానికి...
ఫొటో షూట్స్ లో స్టైలిష్ రశ్మిక
స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న లేటెస్ట్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎలీ ఇండియా కోసం రశ్మిక ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలోకి రాగానే ఆమె ఫ్యాన్స్, ఫ్రెండ్స్..స్టైలిష్ రశ్మిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
పుష్ప మూవీ...
సూర్య విలన్ గా తమన్నా లవర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాలతో క్రేజీ లైనప్ చేసుకుంటున్నాడు. ఇందులో సుధా కొంగర దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సురారై పోట్రు సినిమా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది....
దసరా రేసులో “భగవంత్ కేసరి” లేనట్లేనా?
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా దసరా రేసు నుంచి తప్పుకుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు....
డ్రగ్ కేసులో కోర్టు తలుపు తట్టిన నవదీప్
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు నవదీప్ పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కోర్టు తలుపు తట్టాడు. ముందస్తు బెయిల్ కోసం అతను చేసుకున్న పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా నవదీప్ ను అరెస్ట్...
సైమా బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్
సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాలో తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నటనకు ఎన్టీఆర్ కు ఈ అవార్డ్ దక్కింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరిగిన సైమా ఈవెంట్ కు సౌత్...
రామ్ చరణ్ “గేమ్ చేంజర్” నుంచి జరగండి..జరగండి..సాంగ్ లీక్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ నుంచి మంచి బీట్ సాంగ్ ఒకటి లీక్ అయ్యింది. జరగండి, జరగండి జరగండి...జాబిలమ్మ జాకెట్టు వేసుకొచ్చెనండి..అనే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు రామ్ చరణ్, కియారా గతంలో...