అఖిల్ ప్లానింగ్ మారిందా..?

అఖిల్ ఏజెంట్ వచ్చింది.. వెళ్లిపోయింది. ఆతర్వాత అఖిల్ నుంచి నెక్ట్స్ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. కొత్త దర్శకుడు అనిల్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ...

గేమ్ ఛేంజర్ లో చరణ్ పాత్రలు ఎలా ఉంటాయో తెలుసా..?

గ్లోబల్ స్టార్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తుంటే.. ఎస్.జె.సూర్య విలన్...

పెదకాపు లేటేస్ట్ అప్ డేట్ ఏంటి..?

కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, నారప్ప.. ఇలా సెన్సిబుల్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. నారప్ప సినిమా నుంచి రూటు మార్చి యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. తాజాగా పెదకాపు అంటూ మాస్ మూవీ చేస్తున్నాడు....

పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్

ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తుంది. అదే.. రీ రిలీజ్ ట్రెండ్. పవన్ కళ్యాణ్‌ నటించిన జల్సా, ఖుషి చిత్రాలను రీ రిలీజ్ చేయగా సరికొత్త రికార్డులు సెట్ చేశాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు....

గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసిన బండ్లన్న

ఈ మధ్య పవన్ కల్యాణ్...ఆయన భక్తుడైన నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. అది దర్శకుడు త్రివిక్రమ్ వల్లేననేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. పవన్ ను కలవకుండా తనకు త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడని బండ్లన్న ఆరోపణ. ఆ మధ్య...

న్యూ లుక్ లోకి ఎన్టీఆర్, “దేవర” మేకోవర్ కు ఇబ్బంది లేదు కదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారిపోయారు. ఈ న్యూ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎన్టీఆర్ కు కొత్త హెయిర్ స్టైల్ డిజైన్ చేశాడు. ఒక యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్...

“భోళా శంకర్” రిలీజ్ ఆపాలంటూ కోర్టుకెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా భోళా శంకర్ రిలీజ్ ను ఆపాలంటూ కోర్టుకెక్కారు విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ గతంలో నిర్మించిన ఏజెంట్ సినిమా హక్కులను ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు 30 కోట్ల...

ఓ స్టార్ కు మహేశ్ పేరు రిజిస్ట్రేషన్

ఈ అనంత విశ్వంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తల గౌరవం కోసం వారి పేర్లను ఈ నక్షత్రాలకు పెడుతుంటారు. నక్షత్రాలను ఇలా ప్రముఖుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే సంస్థ ఒకటుంది. స్టార్ రిజిస్ట్రేషన్ అనే ఈ సంస్థను అప్రోచ్ అయ్యారు...

రెండు భాగాలుగా విజయ్ సినిమా?

మరో భారీ సౌత్ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కు రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తారని తెలుస్తోంది. తొలిభాగం సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ కు రెడీ చేస్తుండగా...రెండో భాగంకు ఈ సినిమాలోనే...

ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రాస్ చేసిన సలార్ పార్ట్ 1, సీజ్ ఫైర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ రిలీజ్ కు ముందే రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ యాప్ లో 200కే ఇంట్రెస్ట్ లతో రికార్డ్ సృష్టించిన సలార్...ఇప్పుడు యూఎస్ రిలీజ్ లో మరో కొత్త చరిత్రను రాసింది. యూఎస్, లాటిన్...

Latest News

“గేమ్ ఛేంజర్” టీజర్ రివ్యూ – అన్ ప్రెడిక్టబుల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ టీజర్ ఈ రోజు రిలీజైంది. టీజర్ లో విద్యార్థిగా, ఊరి పెద్దగా రామ్...

ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్న “డ్రింకర్ సాయి”

హీరో మాస్, హీరోయిన్ క్లాస్, ఈ కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే. ఇదే తరహాలో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది "డ్రింకర్ సాయి" సినిమా. ఈ రోజు ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా ఈ...

పెద్ద సినిమాల పోటీలో “ధూం ధాం” నిలబడింది – నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే...

‘ఆహా’లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “ఆపరేషన్ రావణ్”

రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన “ఆపరేషన్ రావణ్” సినిమా రీసెంట్ గా ఆహా ఓటీటీలోకి డిజిటల్ ప్రీమియర్ కు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ఈ...

నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్

స్టార్ హీరోయిన్ నయనతార వ్యక్తిగత, సినిమా కెరీర్ లోని విశేషాలతో రూపొందిన నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో నయనతార కెరీర్ తో పాటు జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలు, విజయాలు,...

డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ పెళ్లి ఫిక్స్

డైరెక్టర్ క్రిష్ మరోసారి వివాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన గతంలో రమ్య అనే వైద్యురాలిని పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి క్రిష్ ఒంటరిగానే ఉంటున్నారు. ఇటీవల ప్రీతి అనే...

“కన్నప్ప” నుంచి ప్రభాస్ లుక్ లీక్, నిందితుడిని పట్టిస్తే 5 లక్షల రివార్డ్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ను ఎవరో లీక్ చేసి సోషల్ మీడియాలో...

“పుష్ప 2” స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా ఎంత హిట్ అయ్యిందో తెలుసు. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ ను శ్రీలీల చేస్తోంది. శ్రీలీల,...

అఖిల్ మూవీకి అంతా సిద్ధం

అక్కినేని అఖిల్ యు.వీ క్రియేషన్స్ సంస్థలో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడం లేదు. ఈ చిత్రాన్ని సాహో మూవీకి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్...

మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, ఆహా ‘రైటర్స్ టాలెంట్ హంట్’

ఎంత పెద్ద సినిమాకైనా స్క్రిప్ట్ పునాది. ఇలాంటి స్క్రిప్ట్ అందించే రైటర్స్ కొరత టాలీవుడ్ లో బాగా ఉంది. ఈ కొరత తీర్చేందుకు ముందుకొచ్చాయి ఆహా ఓటీటీ, అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ...