రివ్యూ – మ్యాడ్

నటీనటులు - నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్ తదితరులు టెక్నికల్ టీమ్ - సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్: నవీన్ నూలి, డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి, ఆర్ట్:...

మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం

దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ఈ మేరకు మ్యూజియం ప్రతినిధులు హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ మెజర్ మెంట్స్ తీసుకున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్...

సైన్ లాంగ్వేజ్ లో “టైగర్ నాగేశ్వరరావు” మూవీ రిలీజ్

రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతోంది. దివ్యాంగులైన వారు సినిమా డైలాగ్స్ వినలేరు, ఆ మూవీ గురించి మాట్లాడలేరు. ఇలాంటి వారి కోసం టైగర్ నాగేశ్వరరావు సినిమా సైన్ లాంగ్వేజ్ లో చూపించబోతున్నారు....

నెట్ ఫ్లిక్స్ లో “ఖుషి” సూపర్ హిట్ – విజయ్ దేవరకొండ రెస్పాన్స్ ఇదే

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా...టాలీవుడ్ కు రీసెంట్ బ్లాక్ బస్టర్ అందించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి...ఒక జంట ప్రేమకు...

సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ ఫిర్యాదుపై సీబీఐ కేసు

తన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం సెన్సార్ అధికారులకు 6.5 లక్షల రూపాయల లంచం ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశారు హీరో విశాల్. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విశాల్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ కేసు...

తమిళ చిత్ర పరిశ్రమ మోసగాళ్లపై బ్రహ్మాజీ ట్వీట్

నటుడు బ్రహ్మాజీ ఇవాళ చేసిన ట్వీట్ ఒకటి నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. స్టార్ డైరెక్టర్స్ మేనేజర్స్ అంటూ కొందరు ఆర్టిస్టుల దగ్గర డబ్బులు నొక్కేస్తున్న విషయాన్ని బ్రహ్మాజీ బయటపెట్టారు. తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మేనేజర్ అంటూ నటరాజ్ అన్నాదురై అనే వ్యక్తి...

రేపటి నుంచి ఆహా, అమోజాన్ ప్రైమ్ లో “మిస్టర్ ప్రెగ్నెంట్” స్ట్రీమింగ్

సోహైల్, రూపా కొడవయూర్ జంటగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా రేపటి నుంచి డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. రేపు ఆహా, అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి,...

అఫీషియల్ – ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు ఎన్టీఆర్ 31

దేవర రెండు పార్టులుగా రాబోతోంది, దీంతో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం చాలా ఆలస్యమవుతుందనే వార్తల నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ముందుగా అనుకున్నట్లే ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్...

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” టీజర్ డేట్ ఫిక్స్

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు...

సంక్రాంతికి వస్తున్న “సైంధవ్”, కిక్కిరిసిపోతున్న పండుగ బాక్సాఫీస్

అంతా అనుకున్నట్లుగానే వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా సైంధవ్ రిలీజ్ డేట్ మారింది. డిసెంబర్ 22న రావాల్సిన ఈ సినిమా అదే రోజు ప్రభాస్ సలార్ విడుదలవుతుండటంతో సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. జనవరి 13న సైంధవ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఇవాళ...

Latest News

దర్శకుడు చందూ మొండేటితో సూర్య మూవీ

స్టార్ హీరో సూర్య తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన దర్శకుడు చందూ మొండేటితో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్తికేయ, కార్తికేయ 2 వంటి చిత్రాలతో...

రవితేజ చేతికి విశ్వక్ సేన్ సినిమా

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం లైలా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఫిబ్ర‌వ‌రి 14న ఈ లైలా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇటీవల విశ్వక్ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో...

జెడ్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న సెన్సేషనల్ సై-ఫై థ్రిల్లర్ “కిల్లర్”

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు పూర్వాజ్. ఆయన హీరోగా మారి తన దర్శకత్వంలో రూపొందిస్తున్న మూవీ...

ఎన్టీఆర్ ముందున్న టార్గెట్ ఇదే

ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ...

భారీగా ఫీజు పెంచేసిన అనిల్ రావిపూడి

పటాస్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక అప్పటి నుంచి వరుసగా సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అపజయం అనేది...

“ఫౌజీ” – యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్న ప్రభాస్

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న మూవీ ఫౌజీ. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ.. ఇదే టైటిల్ కన్ ఫర్మ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి...

“ఎస్ఎస్ఎంబీ 29″లో మలయాళ స్టార్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కలిసి చేస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ ప్రెస్టీజియస్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీ రోల్ చేస్తున్నట్లు...

సౌత్, నార్త్ కలిపేస్తున్న దర్శకుడు

అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ కలిసి ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ.. కుదరలేదు. అయితే.. రెమ్యూనరేషన్ విషయంలో డిఫరెన్స్ రావడం వలన ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదని టాక్ వినిపించింది....

యంగ్ హీరోలతో పూరి జగన్నాథ్ మల్టీస్టారర్ ప్లానింగ్

పూరి ఒకప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. అలాగే ప్లాపులు.. డిజాస్టర్లు కూడా ఇచ్చాడు. అయితే.. ఒకప్పుడు హీరోలు పూరితో ఒక్క సినిమా అయినా చేయాలని తపించేవారు. ఆయన తన...

‘పొడుస్తున్న పొద్దు మీద…’ మ్యాషప్ చేయండి – విజయ్ దేవరకొండ

ప్రఖ్యాత సింగర్, మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్ తాను తెలంగాణ వాడినేనంటూ చెప్పి సర్ ప్రైజ్ చేశారు. బ్రిటన్ కు చెందిన కోల్డ్ ప్లే గ్రూప్ గుజరాత్ అహ్మదబాద్ లో కాన్సర్ట్ నిర్వహించింది. ఈ...