డివైన్ ఎలిమెంట్స్ తో “ఓదెల 2” టీజర్
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓదెల 2 సినిమా టీజర్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంపత్ నంది కథా స్క్రీన్ ప్లే మాటలు అందిస్తుండగా..అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్ గా...
మెగాస్టార్ సరసన బాలీవుడ్ హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి క్రేజీ లైనప్ రెడీ చేసుకుంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ మూవీ రూపొందించబోతున్నారు. దసరా సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ ను సరికొత్త మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయనున్నారు. ఈ...
*”డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” – హుస్సేన్ సాగర్ లో 5 టన్నుల హోర్డింగ్
డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఆహా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా,...
యాక్టింగ్ స్టార్ట్ చేసిన హరీష్ శంకర్
హరీష్ శంకర్.. తన సినిమాలతో కన్నా.. తన కామెంట్స్ తో.. ఎక్కువుగా వార్తల్లో ఉంటుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉంది. మిస్టర్ బచ్చన్...
“రాజా సాబ్” రిలీజ్ ప్లాన్ మారిందట
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ రాజా సాబ్. ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో..ఈ సినిమాలో అలా చూపిస్తున్నాడు మారుతి. రాజా సాబ్ గ్లింప్స్ వేరే లెవల్ అనేలా ఉండడంతో మూవీ పై మరింత...
మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక ఏం జరుగుతోంది..?
మోక్షజ్ఞ తొలి సినిమాకి ప్రశాంత్ వర్మను డైరెక్టర్ గా ఫిక్స్ చేసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారు. ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇక సెట్స్ పైకి రావడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో...
ఎన్టీఆర్ ఆ టార్గెట్ రీచ్ కావడం కష్టమే
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ క్రేజీ కాంబోలో మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆమధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్...
‘ఆహా’లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “మార్కో”
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకున్న మార్కో మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. ఆహాలో మార్కో సినిమా చూస్తున్న మూవీ లవర్స్ తమ ఫేవరేట్ స్క్రీన్ షాట్స్...
థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మార్కో ‘ఆహా’ కట్ ట్రైలర్ రిలీజ్, రేపటి నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న...
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "మార్కో" ఆహా ఓటీటీలో రేపటి నంచి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓన్లీ తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉండనుంది. ఈరోజు మార్కో ఆహా కట్ ట్రైలర్ రిలీజ్...
అసభ్యత లేకుండా చూసుకుంటా – విశ్వక్ సేన్
ఇకపై తన సినిమాల్లో అశ్లీలత, బూతు లేకుండా చూసుకుంటానని ప్రకటించారు హీరో విశ్వక్ సేన్ తన రీసెంట్ మూవీ లైలాకు వచ్చిన విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ రిలీజ్ చేశారు...