మరిన్ని చిక్కుల్లో “టాక్సిక్”, “కాంతార 2”
కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. ఈ మూవీకి కష్టాలు ఎక్కువయ్యాయి. గత సంవత్సరం అక్టోబర్ లో బెంగళూరు దగ్గర్లోని పీన్య ప్రాంతంలో టాక్సిక్ షూటింగ్ జరుగుతోంది. దీని కోసం వేలాది చెట్లు...
“అఖండ 2” – తమన్ ప్లేస్ లో అనిరుథ్
బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 మూవీలో నటిస్తున్నాడు. డైరెక్టర్ బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ ని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని త్వరలో అఫిషియల్...
“తండేల్” బాక్సాఫీస్ రివ్యూ చెప్పిన అల్లు అరవింద్
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. క్రిస్మస్ కు రావాల్సిన ఈ సినిమాని సంక్రాంతికి అయినా రిలీజ్ చేస్తారేమో...
రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ముంబైలోని అంథేరీ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. వర్మపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన...
బ్లాక్ మనీ తీసుకోను – వెంకటేష్
రెమ్యునరేషన్ గా ఇచ్చే డబ్బును బ్లాక్ లో తీసుకోను అన్నారు హీరో విక్టరీ వెంకటేష్. ఈరోజు నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ లో వెంకటేష్ పాల్గొన్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలో ఐటీ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఐటీ రైడ్స్ గురించి...
అంతకంటే ఇంకేం కావాలి
హీరోయిన్ రశ్మిక మందన్న బాలీవుడ్ లోనూ తన స్టార్ డమ్ చూపిస్తోంది. అక్కడ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. సల్మాన్ సరసన సికిందర్ మూవీ చేస్తున్న రశ్మిక..ఛావా అనే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. వికీ కౌశల్ హీరోగా దర్శకుడు...
“కుబేర” కోసం సమ్మర్ వరకు ఆగాల్సిందే..!
ధనుష్, నాగార్జున, రశ్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీగా కుబేరపై మూవీ లవర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుంచి...
రానాతో ప్రశాంత్ వర్మ మూవీ
ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకనే టాలీవుడ్ హీరోలే కాదు.. బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమధ్య బాలీవుడ్...
ఆ ముగ్గురు డైరెక్టర్స్ కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. కొంత టాకీ.. అలాగే ఓ ఐటం సాంగ్ బ్యాలెన్స్...
ఐటీ సోదాలపై స్పందించిన దిల్ రాజు
తమ సంస్థ కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. నిన్నటి నుంచి టాలీవుడ్ లోని పలు నిర్మాణ సంస్థలపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్...