“కన్నప్ప”లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ?
మంచు విష్ణు కొత్త సినిమా కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. భారీ తారాగణంతో..భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటం అసలైన క్రేజ్...
తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఆమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. ఎన్నో సార్లు అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం గురించి మాట్లాడడం జరిగింది. అయితే.. డైరెక్టర్ రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్...
ఎన్టీఆర్ “వార్ 2” వర్సెస్ రజినీ “కూలీ”
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న మూవీ వార్ 2. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ చిత్రం కూలీ. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్ నటిస్తుండడంతో హై ఎక్స్ పెక్టేషన్స్...
“తండేల్” డైరెక్టర్ తో రామ్ సినిమా
హీరో రామ్ ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే.. ఈ సినిమా తర్వాత రామ్ సినిమా ఎవరితో...
ఆ క్లాసిక్ సినిమా మిస్ చేసుకున్న నాగార్జున
ఒకరి కోసం కథ రాస్తే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటుంది. ఇలాగే నాగార్జున కోసం కథ రాస్తే.. వెంకటేష్ సెట్ అయ్యిందట. ఆ సినిమానే క్లాసిక్ గా నిలిచిపోయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. కొత్త బంగారు...
హ్యాపీ బర్త్ డే టు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి
మ్యూజిక్ కు స్కోప్ ఉన్న మంచి చిత్రాలు చేస్తూ సంగీత దర్శకుడిగా ఫేమస్ అవుతున్నారు యంగ్ కంపోజర్ గౌర హరి. ఆయన రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హనుమాన్ వరల్డ్ వైడ్ సాధించిన విజయంలో సంగీత దర్శకుడిగా గౌర...
అఫీషియల్ – మే 9న “హరి హర వీరమల్లు” రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా మే9న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ కొత్త డేట్ ను ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ నెల 28న హరి హర వీరమల్లు సినిమా...
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆయనకు యూకే పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో సత్కారం చేయనున్నారు. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగ విజయంలో భాగస్వామిగా ఆయన చేసిన కృషికి, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ సత్కారం...
రివ్యూ – దిల్ రూబా
నటీనటులు - కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, సత్య, తదితరులు
టెక్నికల్ టీమ్ - ఎడిటర్ - ప్రవీణ్.కేఎల్, సినిమాటోగ్రఫీ - డానియేల్ విశ్వాస్, మ్యూజిక్ - సామ్ సీఎస్, నిర్మాతలు - రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, ...
కథలోని మ్యాజిక్ కనెక్ట్ అయితే దిల్ రూబా పెద్ద రేంజ్ కు వెళ్తుంది – హీరో కిరణ్ అబ్బవరం
సినిమాలోని మ్యాజిక్ కనెక్ట్ దిల్ రూబా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించనంత పెద్ద రేంజ్ కు వెళ్తుందని అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. దిల్ రూబా రేపు థియేటర్స్ లోకి వస్తున్న సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ ప్రెస్...