వయలెంట్ మోడ్ లోకి కల్యాణ్ రామ్
బింబిసార సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాడు హీరో కల్యాణ్ రామ్. డెవిల్ మూవీ మీద హోప్స్ పెట్టుకున్నా, ఆ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. మరోసారి తన ఫేవరేట్ జానర్ యాక్షన్ లోకి దిగాడు కల్యాణ్ రామ్. మదర్ సన్ సెంటిమెంట్...
అల్లు అర్జున్ మూవీ వదిలేసిన సన్ పిక్చర్స్
అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సిఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.ఈ ప్రాజెక్ట్ ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీని కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్...
నానికి విలన్ గా మోహన్ బాబు ?
నాని ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మే 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత నటించే మూవీ ఫ్యారడైజ్. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్యారడైజ్...
రామ్ చరణ్ మూవీలో ధోని, క్లారిటీ ఇచ్చిన మేకర్స్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ నిరాశపరచడంతో ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ ఇయర్ లోనే రిలీజ్...
“కపుల్ ఫ్రెండ్లీ” షూటింగ్ కంప్లీట్
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్...
“కాలమేగా కరిగింది” ట్రైలర్ రివ్యూ – ఫణి, బిందు ప్యూర్ లవ్ స్టోరీ
తప్పొప్పులు తెలియనిది, మంచీ చెడు ఎరుగని స్వచ్ఛమైనది టీనేజ్ లవ్. ఈ టీనేజ్ ప్రేమను పొయెటిక్ గా చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది "కాలమేగా కరిగింది" సినిమా. ఈ చిత్రంలో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన...
క్రేజీ లైనప్ చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం
రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం మొదటి చిత్రంతోనే ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా కిరణ్ కు మరింత కమర్షియల్ సక్సస్ అందించింది. ఇటీవల క అనే సినిమాతో బ్లాక్...
చిరు, అనిల్ రావిపూడి మూవీ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో అనిల్ రావిపూడి.. చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. వెంకీతో...
“కన్నప్ప”లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ?
మంచు విష్ణు కొత్త సినిమా కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. భారీ తారాగణంతో..భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటం అసలైన క్రేజ్...
తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఆమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. ఎన్నో సార్లు అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం గురించి మాట్లాడడం జరిగింది. అయితే.. డైరెక్టర్ రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్...