ఎస్ కేఎన్ మనస్ఫూర్తిగా మాట్లాడాడు – బ్రహ్మానందం

సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్ కేఎన్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంపై ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం మరికొన్ని తరాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన కామెడీతో నవ్వించాలని కోరారు...

రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్

బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నారనే విషయంపై పలువురు టాలీవుడ్ నటీనటులు, యాంకర్స్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హీరో విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నాడనే రూమర్స్ మీడియాలో ప్రముఖంగా ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ...

తాగితే తందానా వద్దు

కొందరు తాగిన తర్వాత చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆల్కహాల్ ఇచ్చే హై లో అతిగా ఆలోచిస్తూ లేనిపోని ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే పాయింట్ ను చెబుతూ రూపొందిన సినిమా "తాగితే తందానా". ఈ చిత్రంలో...

స్టార్స్ కు అలాంటి విషయాలు తెలియకపోవచ్చు – ఆర్జీవీ

'ఒక సంస్థకు గానీ ప్రాడక్ట్ లకు గానీ ప్రచారం చేస్తుంటారు స్టార్స్. అయితే ఆ సంస్థలు, ఉత్పత్తులు చట్టపరమైనవా లేదా అని విషయంలో యాక్టర్స్ కు అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయాలపై స్టార్స్ కు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలి. అంతేగానీ ఒక్కసారిగా...

బాలకృష్ణ, పవన్ పోటా పోటీ

బాలకృష్ణ నటిస్తోన్న కొత్త మూవీ అఖండ 2. ఈ భారీ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నారు. అఖండ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా...

ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ మెగాస్టార్

యూకే పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. యూకే పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామ‌న్స్ లో నిన్న రాత్రి ఆయనకు సత్కారం...

“ఆర్ సీ 16” టైటిల్, టీజర్ కు ముహుర్తం ఫిక్స్

రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ సీ 16. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ...

క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిన రశ్మిక

అందం, ప్రతిభతో ఇండియన్ సినిమా క్వీన్ గా ఎదిగింది రశ్మిక మందన్న. నాయికగా ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంది. రశ్మిక ఉంటే ఆ సినిమా హిట్ అనేంతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియన్...

కొత్త సినిమా సన్నాహాల్లో నిహారిక

నిహారిక కొణిదెల హీరోయిన్ గా, టెలివిజన్ హోస్ట్ గా తన కెరీర్ కొనసాగించింది. ఇప్పుడు నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, మూవీస్ చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో ఆమె రూపొందించిన మూవీ కమిటీ కుర్రోళ్లు పెద్ద సక్సెస్ సాధించింది. ఈ...

క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మెచ్చిన పొయెటిక్ లవ్ స్టోరీ “కాలమేగా కరిగింది”

బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో డైెరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన రూపొందించిన ఎన్నో ప్రేమ కథలు క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ "కాలమేగా కరిగింది" సినిమాను మెచ్చుకోవడం విశేషమే. "కాలమేగా కరిగింది"...

Latest News

పోలీసుల విచారణకు శ్రీ రెడ్డి

యాంకర్, యూట్యూబర్ శ్రీ రెడ్డి ఏపీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లాలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ లను అసభ్యకరంగా దూషిస్తూ పోస్టులు చేసినట్లు శ్రీరెడ్డిపై...

పవన్ కల్యాణ్ “బద్రి”కి 25 ఏళ్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా ఏప్రిల్ 20, 2000 సంవత్సరంలో రిలీజైంది. పవన్ అప్పటికే తొలిప్రేమ, తమ్ముడు వంటి...

కన్నడ ఎంట్రీకి రెడీ అయిన పూజా

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది. తమిళంలోనూ పేరున్న హీరోలతో కలిసి నటించింది. ఇప్పుడీ నాయిక కన్నడలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ...

ఎస్ఎస్ఎంబీ 29- భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ చేస్తున్నారు....

డ్రగ్స్ కేసులో “దసరా” విలన్ అరెస్ట్

దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇటీవల కేరళలోని ఓ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం...

మహేశ్ సినిమాల రీ రిలీజ్ జాతర

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల రి రిలీజ్ ల జాతర మొదలుకానుంది. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల దాకా మహేశ్ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రీ రిలీజ్...

“డ్రాగన్” ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా...

మాస్ కాంబో ఫిక్స్, వెయిటింగ్ లో హరీశ్ శంకర్

హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రూపొందింది. ఈ సినిమా ఫ్యాన్స్ కు, మాస్ ఆడియెన్స్ కు నచ్చినా, ఓవరాల్ గా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు మరోసారి...

“పెద్ది”తో కాజల్ స్టెప్స్

రామ్ చరణ్ హీరోగా తన కొత్త సినిమా పెద్దిలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది, ఈ పాటలో...

రివ్యూ – సూర్య “రెట్రో” ట్రైలర్

సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో సినిమా ట్రైలర్ రిలీజైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్య రెట్రోకు ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే...