“సలార్ 2” సర్ ప్రైజ్ చేస్తుంది – దర్శకుడు ప్రశాంత్ నీల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సంచలన చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్...
“గేమ్ ఛేంజర్”పై సుకుమార్ ఫస్ట్ రివ్యూ
ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తోన్న భారీ, క్రేజీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి శంకర్ డైరెక్టర్. తెలుగులో శంకర్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఇది. దిల్ రాజు ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ మూవీని నిర్మించారు....
ప్రభాస్ బ్లాక్ బస్టర్ “సలార్” @ వన్ ఇయర్
వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని చేర్చింది "సలార్". హోంబలే ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్...
అప్పుడు పవర్ స్టార్ “ఖుషి”, ఇప్పుడు “డ్రింకర్ సాయి”
ప్రేమలో ఉండే మ్యాజిక్ ను తన పాటలో బాగా చెప్పగలరు చంద్రబోస్. పవర్ స్టార్ సెన్సేషనల్ మూవీ ఖుషిలో చంద్రబోస్ రాసిన అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా పాట పెద్ద హిట్టయ్యింది. ఈ పాటలో 'నీ ఒంట్లో చిరుచెమటైనా నా పాలిట పన్నీరే,...
ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు
వ్యూహం సినిమాను ప్రదర్శించిన నెపంతో 2 కోట్ల రూపాయల మేర అక్రమంగా సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు పంపించింది. ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమాను ప్రదర్శించడం ద్వారా ఒక్కో వ్యూస్ కు 11...
అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చర్చ
తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి చర్చ జరిగింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ కు రావొద్దని పోలీసులు, థియేటర్ యాజమాన్యం చెప్పినా అల్లు అర్జున్ వచ్చారని అందుకే తొక్కిసలాట జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొక్కిసలాటలో...
“పుష్ప 2” ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లేనా?
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు కనీసం 56 రోజుల టైమ్ బాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 5న థియేటర్స్ లోకి పుష్ప 2 వచ్చింది....
శ్రీలీల – టైమ్ ఈజ్ మనీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఎక్కడ జరిగినా శ్రీలీల అక్కడ కనిపిస్తోంది. టైమ్ ఈజ్ మనీ అన్నట్లు ఆమె ఏ షాప్ ఓపెనింగ్ కు అయినా వెళ్తోంది. హైదరాబాద్ మాత్రమే కాదు జిల్లాలూ తిరిగేస్తోంది. ఇటీవల శ్రీకాకుళం,...
బ్లాక్ బస్టర్ ఇయర్ 2024కు బైబై చెబుతున్న రశ్మిక
తన కెరీర్ లో మరో సెన్సేషనల్ ఇయర్ ను కంప్లీట్ చేసుకుంది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. రీసెంట్ గా ఆమె పుష్ప 2 సినిమా నేషనల్ వైడ్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా నటించి ప్రేక్షకుల ఆదరణ...
బజ్ లేని “సంక్రాంతికి వస్తున్నాం”
వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎందుకనో బజ్ రావడం లేదు. ప్రేక్షకులు రా అండ్ రస్టిక్, భారీ యాక్షన్ మూవీస్ కు అలవాటు పడే ట్రెండ్ లో ఉండటమే ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి....