అంబానీ పెళ్లి వేడుకలలో కోలీవుడ్ తారలంతా తమిళ సంప్రదాయం ప్రకారమే హాజరయ్యారు. పంచె కట్టు, పట్టుచీరలో దంపతులు కలిసి హాజరవుతుంటారు. ఇక ఇటీవల జరిగిన అంబానీ వివాహ వేడుకలలో విఘ్నేష్ శివన్, నయనతార, సూర్య, జ్యోతిక, రజినీ, అట్లీ ఇలా అందరూ తమిళ సంప్రదాయంలోనే హాజరయ్యారు.
Home Uncategorized Suriya-Jyotika: చూపులన్నీ ఆ ఇద్దరిపైనే.. అంబానీ పెళ్లిలో చూడముచ్చటగా సూర్య జ్యోతిక దంపతులు..