ఆన్‌లైన్‌లో వరుస ఫొటోషూట్స్‌తో హల్ చల్ చేస్తున్నారు శ్రీలీల. ట్రెడిషనల్, మోడ్రన్, గ్లామరస్ ఇలా అన్ని వేరియేషన్స్ చూపిస్తూ ఫొటోషూట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫోటోలు వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు శ్రీలీల ఫ్యాన్స్.
Home Uncategorized Sreeleela: నెట్టింట శ్రీలీల జోరు.. నిశీధిని వెనక్కి నెట్టే అందం. మాములుగా లేదుగా.!