బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్త్రీ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్ ఇది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుంది. తాజాగా ఈ రోజు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న శ్రద్ధాకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్రద్ధా.

వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. వీరిద్ధరికి తూ ఝూతీ మైన మక్కార్ మూవీ సెట్స్ లో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని ప్రచారం నడించింది.
గతంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో రాహుల్ తో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది.