Shalini Pandey: పాపం షాలిని.. ఇప్పటికి అర్జున్ రెడ్డి బ్యూటీ గానే సర్వే.! నో ఆఫర్స్..

0
102
Shalini Pandey: పాపం షాలిని.. ఇప్పటికి అర్జున్ రెడ్డి బ్యూటీ గానే సర్వే.! నో ఆఫర్స్..

కానీ అర్జున్ రెడ్డిలో నటించిన షాలిని పాండేకు మాత్రం ఆ ఇమేజ్ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు చేసారు షాలిని పాండే. అలాగే 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here